Telugu Lyrics
నాయకుడవు నీవే నరసింహ దేవా
నీ కొండకు నీవే నీ గొడుగుకు నీవే
నాయకుడవు నీవే నరసింహ దేవా
నరసింహ దేవా నరసింహ దేవా
నరసింహ దేవా నరసింహ దేవా
నీ కొండకు నీవే నీ గొడుగుకు నీవే
నాయకుడవు నీవే నరసింహ దేవా
అంకిత భావముతో అర్చించు భక్తులు
అండ కోరి వచ్చి ఆశ్రయించు నీకు
అంకిత భావముతో అర్చించు భక్తులు
అండ కోరి వచ్చి ఆశ్రయించు నీకు
అంతులేని కరుణామృతధార
అంధకారంలో వెలుగిచ్చే దీపధార
అంతులేని కరుణామృతధార
అంధకారంలో వెలుగిచ్చే దీపధార
నీ కొండకు నీవే నీ గొడుగుకు నీవే
నాయకుడవు నీవే నరసింహ దేవా
అధికార దర్పముతో అహంకరించిన
హిరణ్య కశిపుని సంహరించిన
అధికార దర్పముతో అహంకరించిన
హిరణ్య కశిపుని సంహరించిన
భక్త రక్షణకు భువిపై వెలసిన
భక్తి కి నీవే ప్రత్యక్ష దైవమై వెలసిన
భక్త రక్షణకు భువిపై వెలసిన
భక్తి కి నీవే ప్రత్యక్ష దైవమై వెలసిన
నీ కొండకు నీవే నీ గొడుగుకు నీవే
నాయకుడవు నీవే నరసింహ దేవా
నరసింహ దేవా నరసింహ దేవా
నరసింహ దేవా నరసింహ దేవా
నీ కొండకు నీవే నీ గొడుగుకు నీవే
నాయకుడవు నీవే నరసింహ దేవా
English Lyrics / Transliteration
Naayakudavu neeve Narasimha Deva
Nee kondaku neeve nee goduguku neeve
Naayakudavu neeve Narasimha Deva
Narasimha Deva Narasimha Deva
Narasimha Deva Narasimha Deva
Nee kondaku neeve nee goduguku neeve
Naayakudavu neeve Narasimha Deva
Ankita bhaavamutho archinchu bhakthulu
Anda kori vachi aashrayinchu neeku
Ankita bhaavamutho archinchu bhakthulu
Anda kori vachi aashrayinchu neeku
Anthuleni karunaamrutha dhaara
Andhakaaramlo velugicche deepa dhaara
Anthuleni karunaamrutha dhaara
Andhakaaramlo velugicche deepa dhaara
Nee kondaku neeve nee goduguku neeve
Naayakudavu neeve Narasimha Deva
Adhikaara darpamutho ahamkarinchina
Hiranya Kashipuni samharinchina
Adhikaara darpamutho ahamkarinchina
Hiranya Kashipuni samharinchina
Bhaktha rakshanaku bhuvipai velasina
Bhakthi ki neeve prathyaksha daivamai velasina
Bhaktha rakshanaku bhuvipai velasina
Bhakthi ki neeve prathyaksha daivamai velasina
Nee kondaku neeve nee goduguku neeve
Naayakudavu neeve Narasimha Deva
Narasimha Deva Narasimha Deva
Narasimha Deva Narasimha Deva
Nee kondaku neeve nee goduguku neeve
Naayakudavu neeve Narasimha Deva