Telugu Lyrics
నీ పూచే నవ్వుల పూలే సుమా
నీ కోరే కానుక నీవే సుమా
నీ పూచే నవ్వుల పూలే సుమా
ఇక చాలు నీ కన్నీరు
నాకేం కావాలో తెలుసు మధుర
ఇక చాలు నీ కన్నీరు
నాకేం కావాలో తెలుసు మధుర
నీ కోరే కానుక నీవే సుమా
నీ పూచే నవ్వుల పూలే సుమా
నీ మోమున వెన్నెల దారమా
నీ నడుమున వయ్యారమా
నీ మోమున వెన్నెల దారమా
నీ నడుమున వయ్యారమా
నీ కనులలో కలగన్న కోరిక
నా ప్రేమకు అందాల రూపమా
నీ కోరే కానుక నీవే సుమా
నీ పూచే నవ్వుల పూలే సుమా
నీతోడుంటే నా లోకాలే
నీవే కదా నా ఊహల్లో
నీతోడుంటే నా లోకాలే
నీవే కదా నా ఊహల్లో
నీ ఊసుల్లో నా ఊపిరే
నా ప్రతి క్షణం నీ వెన్నంటే
నీ కోరే కానుక నీవే సుమా
నీ పూచే నవ్వుల పూలే సుమా
ఇక చాలు నీ కన్నీరు
నాకేం కావాలో తెలుసు మధుర
నీ కోరే కానుక నీవే సుమా
నీ పూచే నవ్వుల పూలే సుమా
English Lyrics / Transliteration
Nee puche navvula poole sumaa
Nee kore kaanuka neeve sumaa
Nee puche navvula poole sumaa
Ika chaalu nee kanneeru
Naakem kaavaalo telusu madhura
Ika chaalu nee kanneeru
Naakem kaavaalo telusu madhura
Nee kore kaanuka neeve sumaa
Nee puche navvula poole sumaa
Nee monuna vennela daaramaa
Nee nadumuna vayyaaaramaa
Nee monuna vennela daaramaa
Nee nadumuna vayyaaaramaa
Nee kanulalo kalaganana korika
Naa premaku andaala roopamaa
Nee kore kaanuka neeve sumaa
Nee puche navvula poole sumaa
Neethodunte naa lokaale
Neeve kada naa oohallo
Neethodunte naa lokaale
Neeve kada naa oohallo
Nee oosullo naa oopire
Naa prathi kshanam nee vennante
Nee kore kaanuka neeve sumaa
Nee puche navvula poole sumaa
Ika chaalu nee kanneeru
Naakem kaavaalo telusu madhura
Nee kore kaanuka neeve sumaa
Nee puche navvula poole sumaa