Telugu Lyrics
నీ కృప నన్ను కాపాడును
నీ కృప నాకు చాలును
నా దేవా నీ కృప చాలును
నీ కృప నన్ను నడిపించును
నీ కృప నన్ను కాపాడును
నీ కృప నాకు చాలును
నా దేవా నీ కృప చాలును
అబ్రాహాము యెషయ వాగ్దానముల
యెహోవా నీవు నెరవేర్చు వాడవు
దానియేలును రక్షించిన
దేవుడవు నీవే కదా
నీ కృప నన్ను నడిపించును
నీ కృప నన్ను కాపాడును
నీ కృప నాకు చాలును
నా దేవా నీ కృప చాలును
అపవాదిని జయించి
సిలువపై నీ రక్తం చిందించి
నన్ను నీ సొత్తుగా చేసుకొని
తిరిగి వచ్చెదవు కదా
నీ కృప నన్ను నడిపించును
నీ కృప నన్ను కాపాడును
నీ కృప నాకు చాలును
నా దేవా నీ కృప చాలును
రాజులకందరికి రాజువు
ప్రభువులకందరికి ప్రభువు
లోక రక్షకుడవు నీవే
యేసే నీవే కదా
నీ కృప నన్ను నడిపించును
నీ కృప నన్ను కాపాడును
నీ కృప నాకు చాలును
నా దేవా నీ కృప చాలును
English Lyrics / Transliteration
Nee kripa nannu kaapadunu
Nee kripa naaku chaalunu
Naa Deva nee kripa chaalunu
Nee kripa nannu nadipinchunu
Nee kripa nannu kaapadunu
Nee kripa naaku chaalunu
Naa Deva nee kripa chaalunu
Abrahamu Yeshaya vaagdhanamula
Yehova neevu neraveerchu vaadavu
Danielunu rakshinchina
Devudavu neeve kadaa
Nee kripa nannu nadipinchunu
Nee kripa nannu kaapadunu
Nee kripa naaku chaalunu
Naa Deva nee kripa chaalunu
Apavaadini jayinchi
Siluvapai nee raktham chindinchi
Nannu nee soththugaa chesukoni
Thirigi vachedavukadaa
Nee kripa nannu nadipinchunu
Nee kripa nannu kaapadunu
Nee kripa naaku chaalunu
Naa Deva nee kripa chaalunu
Rajulakandariki raajuvu
Prabhuvulakandariki prabhuvu
Loka rakshakudavu neeve
Yesey neeve kadaa
Nee kripa nannu nadipinchunu
Nee kripa nannu kaapadunu
Nee kripa naaku chaalunu
Naa Deva nee kripa chaalunu