Telugu Lyrics
నా బ్రతుకు దారి చూపెను
నీ కృపయే నన్ను కాచెను
నా బ్రతుకు దారి చూపెను
నీ కృప యే కరుణామయా
నీ కృప యే గతి నాకయ్యా
నీ కృప యే కరుణామయా
నీ కృప యే గతి నాకయ్యా
యేసు నీవే నా రక్షకుడు
యేసు నీవే నా ప్రభువు
యేసు నీవే నా రక్షకుడు
యేసు నీవే నా ప్రభువు
నీ కృపయే నన్ను కాచెను
నా బ్రతుకు దారి చూపెను
హల్లెలూయ స్తుతి ఘనము
నీకే చెల్లును నిత్యము
హల్లెలూయ స్తుతి ఘనము
నీకే చెల్లును నిత్యము
నీ కృపయే నన్ను కాచెను
నా బ్రతుకు దారి చూపెను
నీ కృపయే నన్ను కాచెను
నా బ్రతుకు దారి చూపెను
English Lyrics / Transliteration
Naa bratuku daari choopenu
Nee krupaye nannu kachenu
Naa bratuku daari choopenu
Nee krupa ye karunamaya
Nee krupa ye gati naakkayaa
Nee krupa ye karunamaya
Nee krupa ye gati naakkayaa
Yesu neeve naa rakshakudu
Yesu neeve naa prabhuvu
Yesu neeve naa rakshakudu
Yesu neeve naa prabhuvu
Nee krupaye nannu kachenu
Naa bratuku daari choopenu
Hallelooya stuthi ganamu
Neeke chellunu nityamu
Hallelooya stuthi ganamu
Neeke chellunu nityamu
Nee krupaye nannu kachenu
Naa bratuku daari choopenu
Nee krupaye nannu kachenu
Naa bratuku daari choopenu