Telugu Lyrics
నిన్ను ఎవరు వర్ణింపగలరు
నీ లీలలు పలుకగా
నిన్ను ఎవరు వర్ణింపగలరు
నెలత నవమోహిని
మదిని నిలుపమని
నీ లీలలు పలుకగా
నిన్ను ఎవరు వర్ణింపగలరు
చేతుల నిండా గాజులు
కాళ్ళ నిండా గజ్జెలు
అందముగా మెరిసిన
అదిరే చిలిపి నవ్వులు
గంపెడు పువ్వులు
అందముగా మెరిసిన
అదిరే చిలిపి నవ్వులు
రమ్మన్నపుడు రమ్మన్నపుడు
వచ్చెయ్ నా చెలియా
రమ్మన్నపుడు రమ్మన్నపుడు
వచ్చెయ్ నా చెలియా
తొందరపడకు తొందరపడకు
నీ దరిజేర నా చెలియా
నీ లీలలు పలుకగా
నిన్ను ఎవరు వర్ణింపగలరు
తెరలేకుండా లోకం
మెరవదు కదా రాధా
తెరలేకుండా లోకం
మెరవదు కదా రాధా
నీ వైనం లోకం
కన్నులారా చూడలేదు
సన్న జాజుల మాల
జంట నడుమున వేళ
చక్కనైన సింగారము
చూడముచ్చటగా
అంతరంగము
చూడముచ్చటగా
నన్ను నువ్వే అన్నపుడు
కలిసి నడచు నా చెలియా
నన్ను నువ్వే అన్నపుడు
కలిసి నడచు నా చెలియా
అందరినీ ఎదిరిస్తూ
నేను వచ్చే నా చెలియా
నీ లీలలు పలుకగా
నిన్ను ఎవరు వర్ణింపగలరు
నీ లీలలు పలుకగా
నిన్ను ఎవరు వర్ణింపగలరు
నెలత నవమోహిని
మదిని నిలుపమని
నీ లీలలు పలుకగా
నిన్ను ఎవరు వర్ణింపగలరు
English Lyrics / Transliteration
Ninnu evaru varnimpagalaru
Nee leelalu palukagaa
Ninnu evaru varnimpagalaru
Nelatha navamohini
Madhini nilupamani
Nee leelalu palukagaa
Ninnu evaru varnimpagalaru
Chethula nindaa gaajulu
Kaalla nindaa gajjelu
Andamugaa merisina
Adhire chilipi navvulu
Gampedupuvvulu
Andamugaa merisina
Adhire chilipi navvulu
Rammannapudu rammannapudu
Vachchey naa cheliyaa
Rammannapudu rammannapudu
Vachchey naa cheliyaa
Thondarapadaku thondarapadaku
Nee dari jera naa cheliyaa
Nee leelalu palukagaa
Ninnu evaru varnimpagalaru
Theralekundaa lokam
Meravadu kadhaa Radha
Theralekundaa lokam
Meravadu kadhaa Radha
Nee vainam lokam
Kannulaaraa choodaledu
Sanna jaajula maala
Janta nadumuna velaa
Chakkanaina singaaramu
Choodamuchchhatagaa
Antharangamu
Choodamuchchhatagaa
Nannu nuvvey annapudu
Kalisi naduchu naa cheliyaa
Nannu nuvvey annapudu
Kalisi naduchu naa cheliyaa
Andarini ediristhu
Nenu vachche naa cheliyaa
Nee leelalu palukagaa
Ninnu evaru varnimpagalaru
Nee leelalu palukagaa
Ninnu evaru varnimpagalaru
Nelatha navamohini
Madhini nilupamani
Nee leelalu palukagaa
Ninnu evaru varnimpagalaru