Telugu Lyrics
నీ లోకంలో ఒక
నా యెదలో ఓ నా మదిలో
ఓ ప్రేమా!
నీ లోకంలో ఒక
నా యెదలో ఓ నా మదిలో
ఓ ప్రేమా!
నీ లోకంలో ఒక
ఏనాటికీ వీడని
ఏనాటికీ వీడని
బంధమాయె నీవాయె
నా ప్రేమా!
నీ లోకంలో ఒక
నా యెదలో ఓ నా మదిలో
ఓ ప్రేమా!
నీ లోకంలో ఒక
నీ చూపుల్లో నే
కలగన్నానని
నీ నవ్వుల్లో నే
పాడుకున్నానని
నీ అడుగుల్లో నే
నడిచొచ్చానని
నీ మనసుల్లో నే
పడివున్నానని
ఈ నాలోకానికే
రాణివంటూ
ఈ నాలోకానికే
రాణివంటూ
ఆడపిల్ల పడెనె
ఓ ప్రేమా!
నీ లోకంలో ఒక
నా యెదలో ఓ నా మదిలో
ఓ ప్రేమా!
నీ లోకంలో ఒక
నీ మదిలో నే
నెలకొన్నానని
నీ పలుకుల్లో నే
తనివారానని
నీ మెలకువల్లో నే
మిగిలున్నానని
నీ కలల్లో నే
కలికున్నానని
ఈ నా లోకానికే
రాజువంటూ
ఈ నా లోకానికే
రాజువంటూ
ఆడపిల్ల పడెనె
ఓ ప్రేమా!
నీ లోకంలో ఒక
నా యెదలో ఓ నా మదిలో
ఓ ప్రేమా!
నీ లోకంలో ఒక
English Lyrics / Transliteration
Nee lokamlo oka
Na yedalo o na madhilo
O prema!
Nee lokamlo oka
Na yedalo o na madhilo
O prema!
Nee lokamlo oka
Enatikina veedani
Enatikina veedani
Bandhamaye nee vaye
Na prema!
Nee lokamlo oka
Na yedalo o na madhilo
O prema!
Nee lokamlo oka
Nee choopullo ne
Kalagannani
Nee navvullo ne
Padukunnani
Nee adugullo ne
Nadichocchani
Nee manasullo ne
Padivunnani
Ee nalokanike
Ranivantoo
Ee nalokanike
Ranivantoo
Aadapilla padene
O prema!
Nee lokamlo oka
Na yedalo o na madhilo
O prema!
Nee lokamlo oka
Nee madhilo ne
Nelakonnani
Nee palukullo ne
Thanivarani
Nee melakuvallo ne
Migilunnani
Nee kalallo ne
Kalikunnani
Ee na lokanke
Rajuvantoo
Ee na lokanke
Rajuvantoo
Aadapilla padene
O prema!
Nee lokamlo oka
Na yedalo o na madhilo
O prema!
Nee lokamlo oka