Telugu Lyrics
నీ రూపం వస్తాదో
నీ ధ్యానం చేస్తే స్వామి
నీ శాంతి దొరుకుతాదో
నే మాల ధరించిన
నీ భక్తురాలనమ్మా
నీ ధ్యానం చేసిన
నీ బిడ్డనమ్మా
నీ మాల ధరిస్తే స్వామి
నీ రూపం వస్తాదో
నీ ధ్యానం చేస్తే స్వామి
నీ శాంతి దొరుకుతాదో
మరి లోకం లోకపు
అవతారము లెన్నో
తొలితొలిగా మానవ
రూపములొ నిలిచే
ఆది పరాశక్తిని
అమ్మనైనను నే
ఆశ్రయిస్తే స్వామి
అంతా సుఖమే
నీ మాల ధరిస్తే స్వామి
నీ రూపం వస్తాదో
నీ ధ్యానం చేస్తే స్వామి
నీ శాంతి దొరుకుతాదో
జప తపములతో
నే పూజించనమ్మా
సమర్పించలేని
సమయము నేనమ్మా
ఎంత చేసినా
నీకు తక్కువమ్మా
నీ ప్రేమ నీ కరుణ
నాకు చాలునమ్మా
నీ మాల ధరిస్తే స్వామి
నీ రూపం వస్తాదో
నీ ధ్యానం చేస్తే స్వామి
నీ శాంతి దొరుకుతాదో
నే మాల ధరించిన
నీ భక్తురాలనమ్మా
నీ ధ్యానం చేసిన
నీ బిడ్డనమ్మా
నీ మాల ధరిస్తే స్వామి
నీ రూపం వస్తాదో
నీ ధ్యానం చేస్తే స్వామి
నీ శాంతి దొరుకుతాదో
English Lyrics / Transliteration
Nee roopam vasthado
Nee dhyaanam chesthe swami
Nee shanthi dorukuthado
Ne maala dharinchina
Nee bhakthuralanamma
Nee dhyaanam chesina
Nee biddanamma
Nee maala dharisthe swami
Nee roopam vasthado
Nee dhyaanam chesthe swami
Nee shanthi dorukuthado
Mari lokam lokapu
Avathaaramu lenno
Tholi tholigaa maanava
Roopamulo niliche
Aadhi paraashakthini
Ammainanunu ne
Aashrayisthe swami
Anthaa sukhamē
Nee maala dharisthe swami
Nee roopam vasthado
Nee dhyaanam chesthe swami
Nee shanthi dorukuthado
Japa thapamulatho
Ne poojinchanamma
Samarinchaleni
Samayamu nenamma
Entha chesinaa
Neeku thakkuvamma
Nee prema nee karuna
Naaku chaalumamma
Nee maala dharisthe swami
Nee roopam vasthado
Nee dhyaanam chesthe swami
Nee shanthi dorukuthado
Ne maala dharinchina
Nee bhakthuralanamma
Nee dhyaanam chesina
Nee biddanamma
Nee maala dharisthe swami
Nee roopam vasthado
Nee dhyaanam chesthe swami
Nee shanthi dorukuthado