Telugu Lyrics
ఈలోకమెంతో సొంతమై
నా తోడు నీవై నడిస్తే
నా జన్మమెంతో ధన్యమై
నీ మదిలోన నేనుంటే
ఈలోకమెంతో సొంతమై
నా తోడు నీవై నడిస్తే
నా జన్మమెంతో ధన్యమై
కనులు మూసినా నీ రూపమే
కనులలో వెలుగు నింపెనే
మెల్లమెల్లగా నా మనసులో
ప్రియతమా నీవే నిలిచినావే
కనులు మూసినా నీ రూపమే
కనులలో వెలుగు నింపెనే
మెల్లమెల్లగా నా మనసులో
ప్రియతమా నీవే నిలిచినావే
ఆశలన్ని నీవే, ప్రేమలన్ని నీవే
ఆనందమంత నీవే
నీ మదిలోన నేనుంటే
ఈలోకమెంతో సొంతమై
నా తోడు నీవై నడిస్తే
నా జన్మమెంతో ధన్యమై
నా చేయి నీకిచ్చి నేను
చెలియ నీతో సాగినాను
పయనమెంతో సుఖమయినది
ప్రతిక్షణం ఒక వరం అయినది
నా చేయి నీకిచ్చి నేను
చెలియ నీతో సాగినాను
పయనమెంతో సుఖమయినది
ప్రతిక్షణం ఒక వరం అయినది
ఎన్ని జన్మలకైనా
నీవే నాకు తోడుగా
నీవే నాకు దైవమా
నీ మదిలోన నేనుంటే
ఈలోకమెంతో సొంతమై
నా తోడు నీవై నడిస్తే
నా జన్మమెంతో ధన్యమై
English Lyrics / Transliteration
Ee lōkamentō sontamai
Nā tōḍu nīvai naḍistē
Nā janmamentō dhanyamai
Nee madhilone nenuṇṭē
Ee lōkamentō sontamai
Nā tōḍu nīvai naḍistē
Nā janmamentō dhanyamai
Kanulu mūsinaa nee rūpamē
Kanulalō velugu nimpene
Mella mellagaa naa manasulō
Priyamathamaa neeve nilichinaavē
Kanulu mūsinaa nee rūpamē
Kanulalō velugu nimpene
Mella mellagaa naa manasulō
Priyamathamaa neeve nilichinaavē
Aashalanni neeve, prēmalanni neeve
Aanandamantha neeve
Nee madhilone nenuṇṭē
Ee lōkamentō sontamai
Nā tōḍu nīvai naḍistē
Nā janmamentō dhanyamai
Nā cheyi nīkicchi nēnu
Cheliya nīthō sāginānu
Payanamentō sukhamaynadhi
Prathikshaṇam oka varam ayinadhi
Nā cheyi nīkicchi nēnu
Cheliya nīthō sāginānu
Payanamentō sukhamaynadhi
Prathikshaṇam oka varam ayinadhi
Enni janmalakainaa
Neeve naaku thōdugaa
Neeve naaku daivamaa
Nee madhilone nenuṇṭē
Ee lōkamentō sontamai
Nā tōḍu nīvai naḍistē
Nā janmamentō dhanyamai