Telugu Lyrics
నీ మధుర మురళీ గానలీల
ఎవ్వరు రారు నేరారు దరి
ఆ సుధామధురానుభూతికి
నీ మధుర మురళీ గానలీల
నీ మధుర మురళీ గానలీల
వదలక గోపికల వెంట
పదరని పరుగులు తీయగా
వదలక గోపికల వెంట
పదరని పరుగులు తీయగా
అలసిన సరిగమల తాళం
పలికే అంబుధి మ్రోగం
నీ మధుర మురళీ గానలీల
నీ మధుర మురళీ గానలీల
మధురముగ రాగాల నొగల
నడచు అమృతమయి నీ గానం
మధురముగ రాగాల నొగల
నడచు అమృతమయి నీ గానం
మురిపించుచు మైమరపించుచు
మదిని అలరించు నిత్యనూతనం
నీ మధుర మురళీ గానలీల
నీ మధుర మురళీ గానలీల
ఎవ్వరు రారు నేరారు దరి
ఆ సుధామధురానుభూతికి
English Lyrics / Transliteration
Nee madhura murali gaanaleela
Evvaru raaru neraaru dari
Aa sudhaamadhuraanubhoothiki
Nee madhura murali gaanaleela
Nee madhura murali gaanaleela
Vadalaka gopikala venta
Padarani parugulu theeyaga
Vadalaka gopikala venta
Padarani parugulu theeyaga
Alasina sarigamala thaalam
Palike ambudhi mrogam
Nee madhura murali gaanaleela
Nee madhura murali gaanaleela
Madhuramuga raagaala nogala
Nadachu amruthamayi nee gaanam
Madhuramuga raagaala nogala
Nadachu amruthamayi nee gaanam
Muripinchuchu maimarapinchuchu
Madini alarinchu nithyanootanam
Nee madhura murali gaanaleela
Nee madhura murali gaanaleela
Evvaru raaru neraaru dari
Aa sudhaamadhuraanubhoothiki