Telugu Lyrics
నీ ప్రేమను ఏమని కొలవను
నీ మహిమను ఏమని వర్ణించను
నీ ప్రేమను ఏమని కొలవను
నా జీవన యాత్రలో తోడు నీవే
నా కన్నీరు తుడిచి ఆదరించినావే
నా జీవన యాత్రలో తోడు నీవే
నా కన్నీరు తుడిచి ఆదరించినావే
నీ మహిమను ఏమని వర్ణించను
నీ ప్రేమను ఏమని కొలవను
నీవు చూపిన మార్గంలో నడిచి వస్తున్నా
నీ వాక్యము చొప్పున జీవించి పోతున్నా
నీవు చూపిన మార్గంలో నడిచి వస్తున్నా
నీ వాక్యము చొప్పున జీవించి పోతున్నా
నీవే నా సత్యము నీవే నా జీవము
నీవే నా దైవము నీవే నా సర్వస్వము
నీ మహిమను ఏమని వర్ణించను
నీ ప్రేమను ఏమని కొలవను
నీవే నా బ్రతుకులో వెలుగు కిరణం
నీవే నా బాధలో ఓదార్పు గీతం
నీవే నా బ్రతుకులో వెలుగు కిరణం
నీవే నా బాధలో ఓదార్పు గీతం
నా హృదయపు వేదనలన్నీ నీవు తీర్చినావు
నా ఆత్మ ఘోషలన్నీ నీవు విన్నావు
నా హృదయపు వేదనలన్నీ నీవు తీర్చినావు
నా ఆత్మ ఘోషలన్నీ నీవు విన్నావు
నీ మహిమను ఏమని వర్ణించను
నీ ప్రేమను ఏమని కొలవను
నా జీవన యాత్రలో తోడు నీవే
నా కన్నీరు తుడిచి ఆదరించినావే
నా జీవన యాత్రలో తోడు నీవే
నా కన్నీరు తుడిచి ఆదరించినావే
నీ మహిమను ఏమని వర్ణించను
నీ ప్రేమను ఏమని కొలవను
English Lyrics / Transliteration
Nee premanu emani kolavanoo
Nee mahimanu emani varninchanoo
Nee premanu emani kolavanoo
Naa jeevana yaathralo thodu neeve
Naa kanneeru thudichi aadharinchinaave
Naa jeevana yaathralo thodu neeve
Naa kanneeru thudichi aadharinchinaave
Nee mahimanu emani varninchanoo
Nee premanu emani kolavanoo
Neevu chupina maargamlo nadichi vasthunna
Nee vaakyamu choppuna jeevinchi pothunna
Neevu chupina maargamlo nadichi vasthunna
Nee vaakyamu choppuna jeevinchi pothunna
Neeve naa sathyamu neeve naa jeevamu
Neeve naa daivamu neeve naa sarvasvamu
Nee mahimanu emani varninchanoo
Nee premanu emani kolavanoo
Neeve naa brathukuloo velugu kiranam
Neeve naa baadhalaoo odharpu geetham
Neeve naa brathukuloo velugu kiranam
Neeve naa baadhalaoo odharpu geetham
Naa hrudayapu vedhanalanni neevu theerchinavu
Naa aathma ghoshalaani neevu vinnavu
Naa hrudayapu vedhanalanni neevu theerchinavu
Naa aathma ghoshalaani neevu vinnavu
Nee mahimanu emani varninchanoo
Nee premanu emani kolavanoo
Naa jeevana yaathralo thodu neeve
Naa kanneeru thudichi aadharinchinaave
Naa jeevana yaathralo thodu neeve
Naa kanneeru thudichi aadharinchinaave
Nee mahimanu emani varninchanoo
Nee premanu emani kolavanoo