Telugu Lyrics
నీ నామము పాడుకొనెము
భక్తితొ నీ సన్నిధి చేరి
పరవశము నొందెము
హరిహర బ్రహ్మాది దేవతలు
అందర నీ దరి చేరెను
శివశక్తి విభాగమే నీవని
త్రిలోకముల చాటెను
శరణాగత రక్షకుడవు నీవని
సకలము నీకే అర్పణమని
అఖిల లోకముల వెలుగు నింపెడి
అమృత కిరణము నీవని
సర్వ దేవతా స్వరూపము నీవే
సర్వము నీవే సృష్టికర్తవని
ఆది అంతము లేనివాడవు
అంతర్యామివి నీవని
English Lyrics / Transliteration
Nee naamamu paadukonemu
Bhakthitho nee sannidhi cheri
Paravasamu nondemu
Harihara Brahmaadi devatalu
Andara nee dari cherenu
Sivashakthi vibhaagame neevani
Trilokamula chaateni
Sharanagatha rakshakudavu neevani
Sakalumu neeke arpanamani
Akhila lokamula velugu nempedi
Amrutha kiranamu neevani
Sarva Devathaa Svaroopamu neeve
Sarvamu neeve Srushtikarthavani
Aadhi anthamu lenivaaduvu
Antharyaami vi neevani