Telugu Lyrics
మానవ జాతియే మది వీణ విని
నీ మురళి గానము నిజముగా విని
మానవ జాతియే మది వీణ విని
శిలలుగా మారెను, శిలలుగా మారెను
నీ మురళి గానము నిజముగా విని
మానవ జాతియే మది వీణ విని
అడవి దాటి వచ్చెను, అదిగో శ్రీకృష్ణుడనె
అడవి దాటి వచ్చెను, అదిగో శ్రీకృష్ణుడనె
పశువులు సైతము, పశువులు సైతము
పరుగున వచ్చెను, పరుగున వచ్చెను
నీ మురళి గానము నిజముగా విని
మానవ జాతియే మది వీణ విని
గోపికల హృదయము గోవింద గోవింద
గోపికల హృదయము గోవింద గోవింద
మధురముగా తాకెను, మధురముగా తాకెను
నీ మురళి గానము నిజముగా విని
మానవ జాతియే మది వీణ విని
అదిగో అల్లరి, అదిగో అల్లరి
అదిగో అల్లరి, ఆనంద లహరి
అదిగో అల్లరి, అదిగో అల్లరి
అదిగో అల్లరి, ఆనంద లహరి
నీ మురళి గానము నిజముగా విని
మానవ జాతియే మది వీణ విని
శిలలుగా మారెను, శిలలుగా మారెను
నీ మురళి గానము నిజముగా విని
మానవ జాతియే మది వీణ విని
English Lyrics / Transliteration
Maanava jaathiye madi veena vini
Nee murali gaanamu nijamugaa vini
Maanava jaathiye madi veena vini
Silalugaa maarenu, silalugaa maarenu
Nee murali gaanamu nijamugaa vini
Maanava jaathiye madi veena vini
Adavi daati vacchenu, adigo Sri Krishnudane
Adavi daati vacchenu, adigo Sri Krishnudane
Pashuvulu saithamu, pashuvulu saithamu
Paruguna vacchenu, paruguna vacchenu
Nee murali gaanamu nijamugaa vini
Maanava jaathiye madi veena vini
Gopikala hrudayamu Govinda Govinda
Gopikala hrudayamu Govinda Govinda
Madhuramugaa taakenu, madhuramugaa taakenu
Nee murali gaanamu nijamugaa vini
Maanava jaathiye madi veena vini
Adigo allari, adigo allari
Adigo allari, aananda lahari
Adigo allari, adigo allari
Adigo allari, aananda lahari
Nee murali gaanamu nijamugaa vini
Maanava jaathiye madi veena vini
Silalugaa maarenu, silalugaa maarenu
Nee murali gaanamu nijamugaa vini
Maanava jaathiye madi veena vini