Telugu Lyrics
నీ నామం సాయి మరువనురా
శరణాగతి నీకే శరణాగతి నీకే
శరణాగతి నీకే శరణాగతి నీకే
నీ నామం సాయి మరువనురా
నీ నామం సాయి మరువనురా
అడుగుల నీడన నడచెదనురా
అడుగుల నీడన నడచెదనురా
అడవుల దారిలో అలసిపోనీక
అడవుల దారిలో అలసిపోనీక
నా గుండె నిండా నింపెదనురా
నా గుండె నిండా నింపెదనురా
నీ నామం సాయి మరువనురా
నీ నామం సాయి మరువనురా
కరుణామయ శ్రీ సాయీ
కరుణామయ శ్రీ సాయీ
కలకాలం నీ పాదపద్మముల
కలకాలం నీ పాదపద్మముల
భజించెదను ప్రభూ సాయి
భజించెదను ప్రభూ సాయి
నీ నామం సాయి మరువనురా
నీ నామం సాయి మరువనురా
శరణాగతి నీకే శరణాగతి నీకే
శరణాగతి నీకే శరణాగతి నీకే
నీ నామం సాయి మరువనురా
నీ నామం సాయి మరువనురా
English Lyrics / Transliteration
Nee naamam Sai maruvanuraa
Sharanagathi neeke sharanagathi neeke
Sharanagathi neeke sharanagathi neeke
Nee naamam Sai maruvanuraa
Nee naamam Sai maruvanuraa
Adugula needana nadachedanuraa
Adugula needana nadachedanuraa
Adavula daarilo alasiponeeka
Adavula daarilo alasiponeeka
Naa gunde nindaa nimpedanuraa
Naa gunde nindaa nimpedanuraa
Nee naamam Sai maruvanuraa
Nee naamam Sai maruvanuraa
Karunamaya Sri Sai
Karunamaya Sri Sai
Kalakaalam nee paadapadmamula
Kalakaalam nee paadapadmamula
Bhajinchedanu prabhu Sai
Bhajinchedanu prabhu Sai
Nee naamam Sai maruvanuraa
Nee naamam Sai maruvanuraa
Sharanagathi neeke sharanagathi neeke
Sharanagathi neeke sharanagathi neeke
Nee naamam Sai maruvanuraa
Nee naamam Sai maruvanuraa