Telugu Lyrics
నీ నగుమోము చెరగని చిరునగవో
నీ నగుమోము చెరగని చిరునగవో
నీ నగుమోము చెరగని చిరునగవో
వినరా ఈ జగతిలో
నీ నగుమోము చెరగని చిరునగవో
పలికెడి పెదవులకు
పలికెడి పెదవులకు
పరవశము కలిగించు
పరవశము కలిగించు
స్వరముల సొగసరివో
స్వరముల సొగసరివో
నీ నగుమోము చెరగని చిరునగవో
అందాల హంసలకు
అందాల హంసలకు
అందాల హంసలకు
ఆడించి మచ్చెవరూ
ఆడించి మచ్చెవరూ
నీ నగుమోము చెరగని చిరునగవో
కన్నుల కలువలకు
కన్నుల కలువలకు
కన్నుల కలువలకు
కాంతినిచ్చి మెచ్చేవారు
కాంతినిచ్చి మెచ్చేవారు
నీ నగుమోము చెరగని చిరునగవో
నీ నగుమోము చెరగని చిరునగవో
వినరా ఈ జగతిలో
నీ నగుమోము చెరగని చిరునగవో
English Lyrics / Transliteration
Nee nagamomu cheragani chirunagavo
Nee nagamomu cheragani chirunagavo
Nee nagamomu cheragani chirunagavo
Vinara ee jagathilo
Nee nagamomu cheragani chirunagavo
Palikedi pedavulaku
Palikedi pedavulaku
Paravashamu kaliginchu
Paravashamu kaliginchu
Swaramula sogasarivo
Swaramula sogasarivo
Nee nagamomu cheragani chirunagavo
Andala hamsalaku
Andala hamsalaku
Andala hamsalaku
Aadinchu machhevaru
Aadinchu machhevaru
Nee nagamomu cheragani chirunagavo
Kannula kaluvalaku
Kannula kaluvalaku
Kannula kaluvalaku
Kaanthini ichhi mechhevaru
Kaanthini ichhi mechhevaru
Nee nagamomu cheragani chirunagavo
Nee nagamomu cheragani chirunagavo
Vinara ee jagathilo
Nee nagamomu cheragani chirunagavo