Telugu Lyrics
నీ మాట తీపి చదనం
నీ నవ్వు పూలవనం
నీ మాట తీపి చదనం
నీ కళ్ళు కలల వల వల
నీ చూపు వెన్నెల కల
నీ నవ్వు పూలవనం
నీ మాట తీపి చదనం
ఎడారిలోన ఒక పూల వనం
ఎడారిలోన ఒక పూల వనం
ఆశలన్ని తీరే దేవాలయం
ఆశలన్ని తీరే దేవాలయం
ఏడేడు జన్మల ఈ అనుబంధం
ఏడేడు జన్మల ఈ అనుబంధం
ఎప్పటికీ వీడని ఈ సంభంధం
ఎప్పటికీ వీడని ఈ సంభంధం
ప్రియతమా నీవే నా సర్వస్వం
నా ప్రాణమా నీవే నా లోకం
నీ నవ్వు పూలవనం
నీ మాట తీపి చదనం
తనివితీరని ఈ దాహం
తనివితీరని ఈ దాహం
అంతం లేని ఈ రాగం
అంతం లేని ఈ రాగం
జతగా నీవుంటే మది పులకింత
జతగా నీవుంటే మది పులకింత
పంచుకోనా ఈ ఆనందం
పంచుకోనా ఈ ఆనందం
ప్రియతమా నీవే నా సర్వస్వం
నా ప్రాణమా నీవే నా లోకం
నీ నవ్వు పూలవనం
నీ మాట తీపి చదనం
నీ కళ్ళు కలల వల వల
నీ చూపు వెన్నెల కల
నీ నవ్వు పూలవనం
నీ మాట తీపి చదనం
English Lyrics / Transliteration
Nee maata teepi chadanam
Nee navvu poolavanam
Nee maata teepi chadanam
Nee kallu kalala vala vala
Nee choopu vennela kala
Nee navvu poolavanam
Nee maata teepi chadanam
Edarilona oka poola vanam
Edarilona oka poola vanam
Aashalanni teere devalayam
Aashalanni teere devalayam
Ededu janmala ee anubandham
Ededu janmala ee anubandham
Eppatiki veedani ee sambandham
Eppatiki veedani ee sambandham
Priyamathama neeve naa sarvasvam
Naa praanama neeve naa lokam
Nee navvu poolavanam
Nee maata teepi chadanam
Taniviteerani ee daaham
Taniviteerani ee daaham
Antam leni ee raagam
Antam leni ee raagam
Jathaga neevuunte madi pulakintha
Jathaga neevuunte madi pulakintha
Panchukona ee aanandam
Panchukona ee aanandam
Priyamathama neeve naa sarvasvam
Naa praanama neeve naa lokam
Nee navvu poolavanam
Nee maata teepi chadanam
Nee kallu kalala vala vala
Nee choopu vennela kala
Nee navvu poolavanam
Nee maata teepi chadanam