Telugu Lyrics
నీ ప్రేమలో వున్నాను
నీ కళ్ళలో తేలిపోనా
నీ చూపులో కరిగిపోనా
నీ నీడలో వున్నాను
నీ ప్రేమలో వున్నాను
నీ కళ్ళలో తేలిపోనా
నీ చూపులో కరిగిపోనా
తొలి తొలి వలపుల
పిలుపులలో
మొదటి మా అన్నపు
అడుగులలో
నీవు పలికిన
మాటలలో
నీ నీడలో వున్నాను
నీ ప్రేమలో వున్నాను
నీ కళ్ళలో తేలిపోనా
నీ చూపులో కరిగిపోనా
నీ చూపులో
అందమైన
పల్లవి విన్నాను
నీ ఊహలలో
నాకై వున్న
లోకమే కన్నాను
హృదయమా..
ప్రేమించు ప్రేమించు
ఎంతైనా
నీ నీడలో వున్నాను
నీ ప్రేమలో వున్నాను
నీ కళ్ళలో తేలిపోనా
నీ చూపులో కరిగిపోనా
నీ నవ్వుల
పరిమళాన
నేను రగిలిపోనా
నీ ఎడల
మధురమైన
ఎద నిండిపోనా
మధురమా..
మురిపించు మురిపించు
ఎంతైనా
నీ నీడలో వున్నాను
నీ ప్రేమలో వున్నాను
నీ కళ్ళలో తేలిపోనా
నీ చూపులో కరిగిపోనా
నీ నీడలో వున్నాను
నీ ప్రేమలో వున్నాను
నీ కళ్ళలో తేలిపోనా
నీ చూపులో కరిగిపోనా
English Lyrics / Transliteration
Nee premalo vunnanu
Nee kallalo telipona
Nee choopulo karigipona
Nee needalo vunnanu
Nee premalo vunnanu
Nee kallalo telipona
Nee choopulo karigipona
Toli toli valapula
Pilupulalo
Modati maa annapu
Adugulalo
Neevu palikina
Maatalalo
Nee needalo vunnanu
Nee premalo vunnanu
Nee kallalo telipona
Nee choopulo karigipona
Nee choopulo
Andamaina
Pallavi vinnanu
Nee oohalalo
Naakai vunna
Lokame kannanu
Hrudayama..
Premunchu premunchu
Entaina
Nee needalo vunnanu
Nee premalo vunnanu
Nee kallalo telipona
Nee choopulo karigipona
Nee navvula
Parimalana
Nenu ragilipona
Nee edala
Madhuramaina
Eda nindipona
Madhurama..
Muripinchu muripinchu
Entaina
Nee needalo vunnanu
Nee premalo vunnanu
Nee kallalo telipona
Nee choopulo karigipona
Nee needalo vunnanu
Nee premalo vunnanu
Nee kallalo telipona
Nee choopulo karigipona