Telugu Lyrics
రంగులన్నీ దాచుకున్నావా
మబ్బులన్నీ కమ్మేసి
నన్నే చూస్తున్నావా
ఓ నేస్తమా.. నా ప్రాణమా..
ఓ నేస్తమా.. నా ప్రాణమా..
కలలన్ని కళ్ళల్లోన
పెట్టి అమ్ముతున్నావా
తనువంతా పులకింత
తొలి ప్రేమ వస్తున్నావా
ఓ నేస్తమా.. నా ప్రాణమా..
ఓ నేస్తమా.. నా ప్రాణమా..
నిన్ను చూసాక..
నాలో ఏదో..
మాటరాని..
మాటొకటి..
మనసులోన..
మెదిలింది..
ఇంతకన్నా..
అందం..
లోకంలో..
లేదంటూ..
మనసు చెప్పింది..
నీలి నీలి కన్నుల్లోనా
రంగులన్నీ దాచుకున్నావా
మబ్బులన్నీ కమ్మేసి
నన్నే చూస్తున్నావా
ఓ నేస్తమా.. నా ప్రాణమా..
ఓ నేస్తమా.. నా ప్రాణమా..
మనసు నిండా..
నీ రూపమే..
మాట నిండా..
నీ పేరే..
ఊపిరి నిండా..
నీ ఊసే..
నిండిపోయింది..
రేయి పగలన్న..
భేదం లేదు..
నీతోనే..
కాలమంతా..
గడిపేశా..
ఇంక నాకొక..
లోకం లేదు..
నీలి నీలి కన్నుల్లోనా
రంగులన్నీ దాచుకున్నావా
మబ్బులన్నీ కమ్మేసి
నన్నే చూస్తున్నావా
ఓ నేస్తమా.. నా ప్రాణమా..
ఓ నేస్తమా.. నా ప్రాణమా..
కలలన్ని కళ్ళల్లోన
పెట్టి అమ్ముతున్నావా
తనువంతా పులకింత
తొలి ప్రేమ వస్తున్నావా
ఓ నేస్తమా.. నా ప్రాణమా..
ఓ నేస్తమా.. నా ప్రాణమా..
English Lyrics / Transliteration
Rangulanni dachukunnava
Mabbulanni kammesi
Nanne chustunnava
O nesthama.. Naa pranama..
O nesthama.. Naa pranama..
Kalalanni kallalona
Petti ammutunnava
Thanuvanta pulakintha
Tholi prema vastunnava
O nesthama.. Naa pranama..
O nesthama.. Naa pranama..
Ninnu chusaka..
Nalo edo..
Maatarani..
Maatokaati..
Manasulona..
Medilindi..
Inthakanna..
Andham..
Lokamlo..
Ledantu..
Manasu cheppindi..
Neeli neeli kannullona
Rangulanni dachukunnava
Mabbulanni kammesi
Nanne chustunnava
O nesthama.. Naa pranama..
O nesthama.. Naa pranama..
Manasu ninda..
Nee roopame..
Maata ninda..
Nee pere..
Oopiri ninda..
Nee use..
Nindipoyindi..
Reyee pagalan..
Bhedam ledu..
Neethone..
Kaalamantha..
Gadipeshaa..
Inka nakoka..
Lokam ledu..
Neeli neeli kannullona
Rangulanni dachukunnava
Mabbulanni kammesi
Nanne chustunnava
O nesthama.. Naa pranama..
O nesthama.. Naa pranama..
Kalalanni kallalona
Petti ammutunnava
Thanuvanta pulakintha
Tholi prema vastunnava
O nesthama.. Naa pranama..
O nesthama.. Naa pranama..