Telugu Lyrics
నీ పంట ఎండిందని
నీ ఊరు మునిగిందని
నీ పంట ఎండిందని
ఒకడూ రాలేదే
ఒక్క మాట అనలేదే
ఒకడూ రాలేదే
ఒక్క మాట అనలేదే
ఎవరెవరినో
ఎన్ని ఎన్నో
పువ్వులూ పూయించు
ఆశల వలలూ
వేయించు
మనిషి మనసు
తానెవరో
తెలియని లోకాలు
తిరుగుచున్నాదే
నీ ఊరు మునిగిందని
నీ పంట ఎండిందని
అంతులేని
ఆకాశంలో
ఎన్ని వెన్నెలలు
ఉన్నాయో
కంటికి కనబడక
గాలిలో కలిసే
ఎన్నెన్నో
కలలున్నాయే
మనిషి మనసు
తానెవరో
తెలియని లోకాలు
తిరుగుచున్నాదే
నీ ఊరు మునిగిందని
నీ పంట ఎండిందని
ఒకడూ రాలేదే
ఒక్క మాట అనలేదే
ఒకడూ రాలేదే
ఒక్క మాట అనలేదే
English Lyrics / Transliteration
Nee panta endindani
Nee ooru munigindani
Nee panta endindani
Okadu ralede
Okka maata analede
Okadu ralede
Okka maata analede
Evarevarino
Enni enno
Puvvulu puvvinchu
Aashala valalu
Veyinchu
Manishi manasu
Thaanu evaro
Teliyani lokalu
Thiruguchunnade
Nee ooru munigindani
Nee panta endindani
Anthuleni
Aakaashamlo
Enni vennelalu
Unnaayo
Kantiki kanabadaka
Gaalilo kalise
Ennenno
Kalalunnaye
Manishi manasu
Thaanu evaro
Teliyani lokalu
Thiruguchunnade
Nee ooru munigindani
Nee panta endindani
Okadu ralede
Okka maata analede
Okadu ralede
Okka maata analede