Telugu Lyrics
నీ పాద కమలములన్ శరణు చొచ్చితిని రాఘవేంద్రా
అనాథ రక్షకుడా కరుణానిధి అఖిల లోక శరణ్యుడా

జనముల యాతనల్ తెలియు భక్త జనపాల రాఘవేంద్రా

శరణన్న వారిని కాపాడుతానని వరములిచ్చిన రాఘవేంద్రా
శరణన్న వారిని కాపాడుతానని వరములిచ్చిన రాఘవేంద్రా
నీ పాద కమలములన్ శరణు చొచ్చితిని రాఘవేంద్రా
ధర్మజుని పాపములన్ తీర్చి దీర్చినట్టి రాఘవేంద్రా

భక్తాగ్రేసరుడుగా నిలిచి, భక్త జనముల బ్రోచు రాఘవేంద్రా
భక్తాగ్రేసరుడుగా నిలిచి, భక్త జనముల బ్రోచు రాఘవేంద్రా
నీ పాద కమలములన్ శరణు చొచ్చితిని రాఘవేంద్రా
అఖిల లోకములందు నీ మహిమయె కదా రాఘవేంద్రా
అఖిల లోకములందు నీ మహిమయె కదా రాఘవేంద్రా
కలికాల దేవతగా, కల్పవృక్షమై, కాపాడేటి రాఘవేంద్రా
కలికాల దేవతగా, కల్పవృక్షమై, కాపాడేటి రాఘవేంద్రా
నీ పాద కమలములన్ శరణు చొచ్చితిని రాఘవేంద్రా
English Lyrics / Transliteration
Nee paada kamalamulan saranam socchitini Raghavendra
Anaatha rakshakudaa karunaanidhi akhila loka sharan’yudaa

Janamula yaathanal teliyu bhakta janapaala Raghavendra

Sharananna vaarini kaapaadutaanani varamulicchina Raghavendra
Sharananna vaarini kaapaadutaanani varamulicchina Raghavendra
Nee paada kamalamulan saranam socchitini Raghavendra
Dharmujuni paapamulun teerchi deerchinatti Raghavendra

BhaktaagresaruDugaa nilichi, bhakta janamula brochu Raghavendra
BhaktaagresaruDugaa nilichi, bhakta janamula brochu Raghavendra
Nee paada kamalamulan saranam socchitini Raghavendra
Akhila lokamulandu nee mahimaye kadhaa Raghavendra

Kalikaala devatagaa, kalpavrukshmai, kaapaadeTi Raghavendra