Telugu Lyrics
నా కన్నుల పండుగ
నీ పాద కమలములు
నా కన్నుల పండుగ
నన్ను రక్షించు స్వామి
నీ పాద కమలములు
నిన్ను కోరి వచ్చాను
నిన్ను కోరి వచ్చాను
నీ దయకే వేచియుంటి
నీ దయకే వేచియుంటి
మమ్ము బ్రోవగ రావా
నీ పాద కమలములు
చేయి పట్టుకొనవా
చేయి పట్టుకొనవా
లోకమున నేనొంటరి
లోకమున నేనొంటరి
నా గతి నీవే కదా
నీ పాద కమలములు
కరుణామయా
కరుణామయా
వరములీయగ రావా
వరములీయగ రావా
నీ పాద కమలములు
నన్ను రక్షించు స్వామి
నీ పాద కమలములు
English Lyrics / Transliteration
Naa kannula panduga
Nee paada kamalamulu
Naa kannula panduga
Nannu rakshinchu swaami
Nee paada kamalamulu
Ninnu kori vachaanu
Ninnu kori vachaanu
Nee dayake vechiyunti
Nee dayake vechiyunti
Mammu brovaga raavaa
Nee paada kamalamulu
Cheyi pattukonavaa
Cheyi pattukonavaa
Lokamuna nenontari
Lokamuna nenontari
Naa gathi neeve kadaa
Nee paada kamalamulu
Karunamaya
Karunamaya
Varamuleeyaga raavaa
Varamuleeyaga raavaa
Nee paada kamalamulu
Nannu rakshinchu swaami
Nee paada kamalamulu