Telugu Lyrics
నా జీవిత పరమార్థమే
నీ పద సేవయే నీ పద సేవయే
నా జీవిత పరమార్థమే
పరమార్థమే… పరమార్థమే…
నీ పద సేవయే నీ పద సేవయే
లోకేశ్వరా… మహాదేవా…
నీ నామ స్మరణయే ధన్యత
లోకేశ్వరా… మహాదేవా…
నీ నామ స్మరణయే ధన్యత
సర్వేశ్వరా… శంకరా…
సర్వేశ్వరా… శంకరా…
నీ నామ స్మరణయే ధన్యత
నీ పద సేవయే నీ పద సేవయే
నా జీవిత పరమార్థమే
పుణ్య క్షత్రములు తీర్థయాత్రలు
పుణ్య క్షత్రములు తీర్థయాత్రలు
ఏలచేయవలె నీ నామముండగ
నీ నామముండగ… నీ నామముండగ
పాపములెన్నియు చేయుచుంటినో
పాపములెన్నియు చేయుచుంటినో
పొందుచుంటినో… పొందకున్ననో
పొందుచుంటినో… పొందకున్ననో
నా పాపములన్నీ తొలగిపోవును
నీ నామ స్మరణయే చాలు
నీ పద సేవయే నీ పద సేవయే
నా జీవిత పరమార్థమే
పరమార్థమే… పరమార్థమే…
నీ పద సేవయే నీ పద సేవయే
English Lyrics / Transliteration
Naa jeevitha paramaarthame
Nee pada sevaye nee pada sevaye
Naa jeevitha paramaarthame
Paramaarthame… Paramaarthame…
Nee pada sevaye nee pada sevaye
Lokeshwara… Mahadeva…
Nee naama smaranaye dhanyatha
Lokeshwara… Mahadeva…
Nee naama smaranaye dhanyatha
Sarveshwara… Shankara…
Sarveshwara… Shankara…
Nee naama smaranaye dhanyatha
Nee pada sevaye nee pada sevaye
Naa jeevitha paramaarthame
Punya kshethramulu theerthayaathralu
Punya kshethramulu theerthayaathralu
Elacheyavaley nee naamamundaga
Nee naamamundaga… Nee naamamundaga
Paapamulenniyu cheyuchuntino
Paapamulenniyu cheyuchuntino
Ponduchuntino… Pondakunno
Ponduchuntino… Pondakunno
Naa paapamulanni tholagipovunu
Nee naama smaranaye chaalu
Nee pada sevaye nee pada sevaye
Naa jeevitha paramaarthame
Paramaarthame… Paramaarthame…
Nee pada sevaye nee pada sevaye