Telugu Lyrics
నీ పదమునకే నమస్కారము
అడుగున పడి ఉన్న దేవుడవు
అడిగే దేమియు లేని దేవుడవు
నీ పదమునకే నమస్కారము
నీ పదమునకే నమస్కారము
పసిడి పైడి నీ నవతారము
పసిడి పైడి నీ నవతారము
ప్రతి జీవిలోన నీ విహారము
ప్రతి జీవిలోన నీ విహారము
నీ పదమునకే నమస్కారము
నీ పదమునకే నమస్కారము
అంతులేని నీ మహిమను
అంతులేని నీ మహిమను
అందముగా వివరించేదెట్లు
అందముగా వివరించేదెట్లు
లోకనాథుడవు నీవు
లోకనాథుడవు నీవు
లోకముల కందునీవే
లోకముల కందునీవే
నీ పదమునకే నమస్కారము
నీ పదమునకే నమస్కారము
అడుగున పడి ఉన్న దేవుడవు
అడిగే దేమియు లేని దేవుడవు
నీ పదమునకే నమస్కారము
నీ పదమునకే నమస్కారము
English Lyrics / Transliteration
Nee padhamunake namaskaaramu
Aduguna padi unna devudavu
Adige demiyu leni devudavu
Nee padhamunake namaskaaramu
Nee padhamunake namaskaaramu
Pasidi paidi nee navathaaramu
Pasidi paidi nee navathaaramu
Prathi jeevilona nee vihaaramu
Prathi jeevilona nee vihaaramu
Nee padhamunake namaskaaramu
Nee padhamunake namaskaaramu
Anthuleni nee mahimanu
Anthuleni nee mahimanu
Andamugaa vivarinchedetlu
Andamugaa vivarinchedetlu
Lokanathudavu neevu
Lokanathudavu neevu
Lokamula kanduneeve
Lokamula kanduneeve
Nee padhamunake namaskaaramu
Nee padhamunake namaskaaramu
Aduguna padi unna devudavu
Adige demiyu leni devudavu
Nee padhamunake namaskaaramu
Nee padhamunake namaskaaramu