Telugu Lyrics
నీ పాలనలోన పరుగు తీసెను నది
నీ పాలనలోన కలలు నెరవేరే
నీ పాలనలోన బ్రతుకు పండుగ అయ్యే
ఓ శ్రీరామయ్యా నీవె మా దైవం
నీ పాలనలోన నీ పాద సేవలో
నీ పాలనలోన నీ పాద సేవలో
జీవితం సాగే
నీ పాలనలోన నింగి తాకెను భూమి
నీ పాలనలోన పరుగు తీసెను నది
నీ పాలనలోన కలలు నెరవేరే
నీ పాలనలోన బ్రతుకు పండుగ అయ్యే
అన్నదమ్ముల అనుబంధం
అందరినీ కలిపే బంధం
రామ రాజ్యం అంటే ఇదే కదా
అన్న నీ పాలన ఇలాగే ఉండగా
కష్టాలు కలలు కావు
కన్నీళ్లు వరాలు కావు
ప్రజలంతా సుఖ శాంతులతో
జీవించే రాణింపు
ఓ శ్రీరామయ్యా నీవె మా దైవం
నీ పాలనలోన నీ పాద సేవలో
నీ పాలనలోన నీ పాద సేవలో
జీవితం సాగే
నీ పాలనలోన నింగి తాకెను భూమి
నీ పాలనలోన పరుగు తీసెను నది
నీ పాలనలోన కలలు నెరవేరే
నీ పాలనలోన బ్రతుకు పండుగ అయ్యే
చెట్టు చేమల ప్రేమా
జీవకోటి పై దయ మా
రామ రాజ్యం అంటే ఇదే కదా
అన్న నీ పాలన ఇలాగే ఉండగా
దైవం నీవే లోకం నీవే
అంతా నీవే లోకం నీవే
ప్రజలంతా సుఖ శాంతులతో
జీవించే రాణింపు
ఓ శ్రీరామయ్యా నీవె మా దైవం
నీ పాలనలోన నీ పాద సేవలో
నీ పాలనలోన నీ పాద సేవలో
జీవితం సాగే
నీ పాలనలోన నింగి తాకెను భూమి
నీ పాలనలోన పరుగు తీసెను నది
నీ పాలనలోన కలలు నెరవేరే
నీ పాలనలోన బ్రతుకు పండుగ అయ్యే
English Lyrics / Transliteration
Nee paalanalona parugu theesenu nadi
Nee paalanalona kalalu neravere
Nee paalanalona brathuku panduga ayye
O Sriramiah neeve maa daivam
Nee paalanalona nee paada sevalo
Nee paalanalona nee paada sevalo
Jeevitham saage
Nee paalanalona ningi taakenu bhoomi
Nee paalanalona parugu theesenu nadi
Nee paalanalona kalalu neravere
Nee paalanalona brathuku panduga ayye
Annadammula anubandham
Andarini kalipe bandham
Raama rajyam ante ide kada
Anna nee paalana ilaage undaga
Kashtaalu kalalu kaavu
Kanneelu varalu kaavu
Prajalantha sukha shaantulatho
Jeevinche raanimpou
O Sriramiah neeve maa daivam
Nee paalanalona nee paada sevalo
Nee paalanalona nee paada sevalo
Jeevitham saage
Nee paalanalona ningi taakenu bhoomi
Nee paalanalona parugu theesenu nadi
Nee paalanalona kalalu neravere
Nee paalanalona brathuku panduga ayye
Chettu chemala prema
Jeevakoti pai daya maa
Raama rajyam ante ide kada
Anna nee paalana ilaage undaga
Daivam neeve lokam neeve
Antha neeve lokam neeve
Prajalantha sukha shaantulatho
Jeevinche raanimpou
O Sriramiah neeve maa daivam
Nee paalanalona nee paada sevalo
Nee paalanalona nee paada sevalo
Jeevitham saage
Nee paalanalona ningi taakenu bhoomi
Nee paalanalona parugu theesenu nadi
Nee paalanalona kalalu neravere
Nee paalanalona brathuku panduga ayye