Telugu Lyrics
నీ తోడు నే రాదా
నీ పాట నే పాడదా
నీ తోడు నే రాదా
ఓ నా చిన్ని పాప
ఓ నా బంగారు బొమ్మ
నీ పాట నే పాడదా
నీ తోడు నే రాదా
నను నీకు తోడయ్యే
వయసు లేదు నాకు
నను నీకు తోడయ్యే
వయసు లేదు నాకు
కనురెప్పలలోన
నిను దాచుకోనా
నీ పాట నే పాడదా
నీ తోడు నే రాదా
ఓ నా చిన్ని పాప
ఓ నా బంగారు బొమ్మ
నాకు మాటలు రావు
నీతో పంచుకోలేను
నాకు మాటలు రావు
నీతో పంచుకోలేను
ఆనందం అన్నది
నాకందదు ఏనాడూ
నీ పాట నే పాడదా
నీ తోడు నే రాదా
ఓ నా చిన్ని పాప
ఓ నా బంగారు బొమ్మ
English Lyrics / Transliteration
Nee thodu ne raada
Nee paata ne paadada
Nee thodu ne raada
O naa chinni paapa
O naa bangaaru bomma
Nee paata ne paadada
Nee thodu ne raada
Nanu neeku thodayye
Vayasu ledu naaku
Nanu neeku thodayye
Vayasu ledu naaku
Kanureppalalonana
Ninu daachukona
Nee paata ne paadada
Nee thodu ne raada
O naa chinni paapa
O naa bangaaru bomma
Naaku maatalu raavu
Neetho panchukolenu
Naaku maatalu raavu
Neetho panchukolenu
Aanandam annadi
Naakandadu enaadoo
Nee paata ne paadada
Nee thodu ne raada
O naa chinni paapa
O naa bangaaru bomma