Telugu Lyrics
నీ నామము కొనియాడెదను
నీ పాట పాడెదను
నీ నామము కొనియాడెదను
పది వేల వీణలు
పలికించు రాగము
నీ పాట పాడెదను
నీ నామము కొనియాడెదను
అక్షరములన్నీ అపురూపము
నీ మాయలెన్నో అద్భుతము
అక్షరములన్నీ అపురూపము
నీ మాయలెన్నో అద్భుతము
కాంచెనంటిని కలలోన
నీ మూర్తిని మదిలోన
నీ పాట పాడెదను
నీ నామము కొనియాడెదను
మరువక నుండును నా మనసున
నీ రూపము నిత్యము నీ దయ
మరువక నుండును నా మనసున
నీ రూపము నిత్యము నీ దయ
అరుదుగ నిచ్చితివు వరము
నా జన్మము ధన్యము
నీ పాట పాడెదను
నీ నామము కొనియాడెదను
నీ పాట పాడెదను
నీ నామము కొనియాడెదను
English Lyrics / Transliteration
Nee naamamu koniyaadedanu
Nee paata paadedanu
Nee naamamu koniyaadedanu
Padi vela veenalu
Palikinchu raagamu
Nee paata paadedanu
Nee naamamu koniyaadedanu
Aksharalannee apuroopamu
Nee maayalenno adbhutamu
Aksharalannee apuroopamu
Nee maayalenno adbhutamu
Kaanchenantini kalalona
Nee moorthini madilona
Nee paata paadedanu
Nee naamamu koniyaadedanu
Maruvaka nundunu naa manasuna
Nee roopamu nityamu nee daya
Maruvaka nundunu naa manasuna
Nee roopamu nityamu nee daya
Aruduga nicchitivu varamu
Naa janmamu dhanyamu
Nee paata paadedanu
Nee naamamu koniyaadedanu
Nee paata paadedanu
Nee naamamu koniyaadedanu