Telugu Lyrics
నీ పొందు సేయక నేను నిలువలేను
నీ తోడు కోరకు నేను పోలేను
మమతలు పొంగెడి మాధుర్య సమ్మోహనం
మధుమాస చంద్రుడా మధుర సంగీతమా
నీ పొందు సేయక నేను నిలువలేను
నీ తోడు కోరకు నేను పోలేను
నీ తోడు కోరకు నేను పోలేను
మమతలు పొంగెడి మాధుర్య సమ్మోహనం
మధుమాస చంద్రుడా మధుర సంగీతమా
నీ పొందు సేయక నేను నిలువలేను
నీ తోడు కోరకు నేను పోలేను
English Lyrics / Transliteration
Nee pondu seyaka nenu niluvalenu
Nee thodu koraku nenu polenu
Mamathelu pongedi madhurya sammohanm
Madhumaasa chandruda madhura sangeethama
Nee pondu seyaka nenu niluvalenu
Nee thodu koraku nenu polenu
Nee thodu koraku nenu polenu
Mamathelu pongedi madhurya sammohanm
Madhumaasa chandruda madhura sangeethama
Nee pondu seyaka nenu niluvalenu
Nee thodu koraku nenu polenu