Telugu Lyrics
నీ పూజ చేసెను తల్లి
కరుణామయీ శ్రీ కన్నతల్లి
నీ పూజ చేసెను తల్లి
అందరినీ కరుణించు ఆ తల్లి
అండగా నిలుచు ఆ తల్లి
అందరినీ కరుణించు ఆ తల్లి
అండగా నిలుచు ఆ తల్లి
తనువంతా ప్రేమ నింపే తల్లి
తల్లి యంటే నీవే కదా తల్లి
నీ పూజ చేసెను తల్లి
నీ పూజ చేసెను తల్లి
ఆకాశం దించావమ్మ
అందాలన్నీ అద్దెనమ్మ
ఆకాశం దించావమ్మ
అందాలన్నీ అద్దెనమ్మ
పండుగైనా పబ్బమైనా
పల్లె నాట్యం చేసేనమ్మా
నీ పూజ చేసెను తల్లి
నీ పూజ చేసెను తల్లి
కరుణామయీ శ్రీ కన్నతల్లి
నీ పూజ చేసెను తల్లి
English Lyrics / Transliteration
Nee pooja chesenu thalli
Karunamayi Sri Kannathalli
Nee pooja chesenu thalli
Andarini karuninchu aa thalli
Andaga niluchu aa thalli
Andarini karuninchu aa thalli
Andaga niluchu aa thalli
Thanuvanta prema nimpe thalli
Thalli ante neeve kada thalli
Nee pooja chesenu thalli
Nee pooja chesenu thalli
Aakasam dinchavamma
Andalanni addenamma
Aakasam dinchavamma
Andalanni addenamma
Pandugaina pabbamaina
Palle natyam chesenamma
Nee pooja chesenu thalli
Nee pooja chesenu thalli
Karunamayi Sri Kannathalli
Nee pooja chesenu thalli