Telugu Lyrics
నీ రూపం ఎంతొ అందము
నీ రూపం ఎంతొ అందము
నీ రూపం ఎంతొ అందము
నీ పాదములు చూచుటకై
నే వెతుకుచునుంటి
నీ పాదములు చూచుటకై
నే వెతుకుచునుంటి
నీ రూపం ఎంతొ అందము
నీ రూపం ఎంతొ అందము
నీ చిరునవ్వులన్నీ
చెంగల్వ పూలు
నీ చిరునవ్వులన్నీ
చెంగల్వ పూలు
నీ కురులల్లె నుదుటన
పూచిన కోయిల
నీ కురులల్లె నుదుటన
పూచిన కోయిల
నీ రూపం ఎంతొ అందము
నీ రూపం ఎంతొ అందము
నీ నయనాల నాట్యము
నవ మల్లిక లందు
నీ నయనాల నాట్యము
నవ మల్లిక లందు
నీ పలుకుల తేనెలొ
తేలియాడు కోయిల
నీ పలుకుల తేనెలొ
తేలియాడు కోయిల
నీ రూపం ఎంతొ అందము
నీ రూపం ఎంతొ అందము
నీ నవ్వుల సింగారము
నీ నవ్వుల సింగారము
నీ సింగారము
నీ సింగారము
అరవిందములందు
అరవిందములందు
నీ రూపం ఎంతొ అందము
నీ రూపం ఎంతొ అందము
English Lyrics / Transliteration
Nee roopam entho andamu
Nee roopam entho andamu
Nee roopam entho andamu
Nee paadamulu choochu takai
Ne vetukuchununti
Nee paadamulu choochu takai
Ne vetukuchununti
Nee roopam entho andamu
Nee roopam entho andamu
Nee chirunavvulanni
Chengalva poolu
Nee chirunavvulanni
Chengalva poolu
Nee kurulalle nudutana
Poochina koyila
Nee kurulalle nudutana
Poochina koyila
Nee roopam entho andamu
Nee roopam entho andamu
Nee nayanaala naatyamu
Nava mallika landu
Nee nayanaala naatyamu
Nava mallika landu
Nee palukula thenelo
Theliyaadu koyila
Nee palukula thenelo
Theliyaadu koyila
Nee roopam entho andamu
Nee roopam entho andamu
Nee navvula singaramu
Nee navvula singaramu
Nee singaramu
Nee singaramu
Aravindhamulandu
Aravindhamulandu
Nee roopam entho andamu
Nee roopam entho andamu