Telugu Lyrics
నీ రూపమే నా స్వరూపం
నా రూపమే నీ రూపం
నీ లోకమే నా లోకం
నా లోకమే నీ లోకం
అన్నాదమ్ముల సవాల్
అన్నతమ్ముల సవాల్
మన ఊపిరి ఈ దేశం
మన గెలుపే ఈ సవాల్
నా రూపమే నీ రూపం
నీ లోకమే నా లోకం
నా లోకమే నీ లోకం
అన్నాదమ్ముల సవాల్
అన్నతమ్ముల సవాల్
మన ఊపిరి ఈ దేశం
మన గెలుపే ఈ సవాల్
English Lyrics / Transliteration
Nee roopame naa svaroopam
Naa roopame nee roopam
Nee lokame naa lokam
Naa lokame nee lokam
Annadammula savaal
Annatammula savaal
Mana oopiri ee desam
Mana gelupe ee savaal
Naa roopame nee roopam
Nee lokame naa lokam
Naa lokame nee lokam
Annadammula savaal
Annatammula savaal
Mana oopiri ee desam
Mana gelupe ee savaal