Telugu Lyrics
నా హృదయానికి సేద దీనె
నీ ప్రేమలో పరవశించి
నా ఆత్మ నిన్ను స్తుతించె
కరుణామయ నీ కనులలో
కనిపించే ప్రేమ కన్నా
కంటికి రెప్పవలె నన్ను
కాపాడే దేవుడవు నీవన్నా
నీ సన్నిధిలో నెమ్మది
నా హృదయానికి సేద దీనె
నీ ప్రేమలో పరవశించి
నా ఆత్మ నిన్ను స్తుతించె
నీ వాక్కు నా పాదములకు
దివిటీయై వెలుగునిచ్చు
నీ మార్గమున నడిపించుచు
జీవమార్గము చేర్చును
నీ సన్నిధిలో నెమ్మది
నా హృదయానికి సేద దీనె
నీ ప్రేమలో పరవశించి
నా ఆత్మ నిన్ను స్తుతించె
నా జీవితమంతయు నీకే
అంకితమిచ్చెద యేసయ్యా
నీవే నా సర్వస్వము
నీవే నా సర్వము
నీ సన్నిధిలో నెమ్మది
నా హృదయానికి సేద దీనె
నీ ప్రేమలో పరవశించి
నా ఆత్మ నిన్ను స్తుతించె
English Lyrics / Transliteration
Nā hr̥dayāniki sēda dīne
Nī prēmalō paravaśin̄ci
Nā ātma ninnu stutin̄cē
Karuṇāmaya nī kanulalō
Kanipin̄cē prēma kannā
Kaṇṭiki reppavale nannu
Kāpāḍē dēvuḍavu nīvannā
Nī sannidhilō nemmadi
Nā hr̥dayāniki sēda dīne
Nī prēmalō paravaśin̄ci
Nā ātma ninnu stutin̄cē
Nī vākku nā pādamulaku
Diviṭiyai veluguniccu
Nī mārgamuna naḍipin̄cucu
Jīvamārgamu cērcunu
Nī sannidhilō nemmadi
Nā hr̥dayāniki sēda dīne
Nī prēmalō paravaśin̄ci
Nā ātma ninnu stutin̄cē
Nā jīvitamantayu nīkē
Aṅkitamiccēda yēsaiyā
Nīvē nā sarvasvamu
Nīvē nā sarvamu
Nī sannidhilō nemmadi
Nā hr̥dayāniki sēda dīne
Nī prēmalō paravaśin̄ci
Nā ātma ninnu stutin̄cē