Telugu Lyrics
నిన్నే ఆశ్రయించితి
నీ శరణములే నామితి
నిన్నే ఆశ్రయించితి
యేసయ్యా యేసయ్యా
నన్ను రక్షించు నా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
నన్ను రక్షించు నా యేసయ్యా
నీ శరణములే నామితి
నిన్నే ఆశ్రయించితి
ప్రభువా నీ నామమున
అన్నియు సమర్పించితి
ప్రభువా నీ నామమున
అన్నియు సమర్పించితి
నీ కరుణతో జీవించు
నిన్ను స్తుతించు నా యేసయ్యా
నీ కరుణతో జీవించు
నిన్ను స్తుతించు నా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
నన్ను రక్షించు నా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
నన్ను రక్షించు నా యేసయ్యా
నీ శరణములే నామితి
నిన్నే ఆశ్రయించితి
పరిశుద్ధ నీ ప్రేమలో
నిత్యం నేనుండునట్లు
పరిశుద్ధ నీ ప్రేమలో
నిత్యం నేనుండునట్లు
వరమును దయచేయుమా
నాయందు నివసించుమా
వరమును దయచేయుమా
నాయందు నివసించుమా
యేసయ్యా యేసయ్యా
నన్ను రక్షించు నా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
నన్ను రక్షించు నా యేసయ్యా
నీ శరణములే నామితి
నిన్నే ఆశ్రయించితి
నీ శరణములే నామితి
నిన్నే ఆశ్రయించితి
English Lyrics / Transliteration
NinnE Ashrayin̄chiti
Nee saranamulE nAmati
NinnE Ashrayin̄chiti
YesaiyA YesaiyA
Nannu rakshinchu nA YesaiyA
YesaiyA YesaiyA
Nannu rakshinchu nA YesaiyA
Nee saranamulE nAmati
NinnE Ashrayin̄chiti
PrabhuvA nee nAmamuna
Anniyu samarpin̄chiti
PrabhuvA nee nAmamuna
Anniyu samarpin̄chiti
Nee karuNathO jeevin̄chu
Ninnu stuthinchu nA YesaiyA
Nee karuNathO jeevin̄chu
Ninnu stuthinchu nA YesaiyA
YesaiyA YesaiyA
Nannu rakshinchu nA YesaiyA
YesaiyA YesaiyA
Nannu rakshinchu nA YesaiyA
Nee saranamulE nAmati
NinnE Ashrayin̄chiti
Parishuddha nee prEmalO
Nithyam nEnun dunatlu
Parishuddha nee prEmalO
Nithyam nEnun dunatlu
Varamunu dayachEyuma
nA yandu nivasinchuma
Varamunu dayachEyuma
nA yandu nivasinchuma
YesaiyA YesaiyA
Nannu rakshinchu nA YesaiyA
YesaiyA YesaiyA
Nannu rakshinchu nA YesaiyA
Nee saranamulE nAmati
NinnE Ashrayin̄chiti
Nee saranamulE nAmati
NinnE Ashrayin̄chiti