Telugu Lyrics
ఎవ్వరు సాటి రారు ఈ జగతిలో
నీ సరి నీవేలే – నీ సరి నీవేలే
ఎవ్వరు సాటి రారు ఈ జగతిలో
నీ సరి నీవేలే
మధురమధురమైన – నీ నవ్వుల మల్లెలు
వసియించు నాదు – మనసు పువ్వెన
మధురమధురమైన – నీ నవ్వుల మల్లెలు
వసియించు నాదు – మనసు పువ్వెన
పువ్వెన పువ్వెన
నీ సరి నీవేలే – నీ సరి నీవేలే
ఎవ్వరు సాటి రారు ఈ జగతిలో
నీ సరి నీవేలే
ప్రియతమ ప్రియతమ – నీ పలుకుల తీయదనము
విన్న నాదు – మనసు పులకించె
ప్రియతమ ప్రియతమ – నీ పలుకుల తీయదనము
విన్న నాదు – మనసు పులకించె
పులకించె పులకించె
నీ సరి నీవేలే – నీ సరి నీవేలే
ఎవ్వరు సాటి రారు ఈ జగతిలో
నీ సరి నీవేలే
English Lyrics / Transliteration
Evvaru saati raaru ee jagathilo
Nee sari neevele – Nee sari neevele
Evvaru saati raaru ee jagathilo
Nee sari neevele
Madhuramadhuramaina – Nee navvula mallelu
Vasiyinchu naadu – Manasu puvvina
Madhuramadhuramaina – Nee navvula mallelu
Vasiyinchu naadu – Manasu puvvina
Puvvina puvvina
Nee sari neevele – Nee sari neevele
Evvaru saati raaru ee jagathilo
Nee sari neevele
Priyamitha priyamitha – Nee palukula theeyadhanamu
Vinna naadu – Manasu pulakinche
Priyamitha priyamitha – Nee palukula theeyadhanamu
Vinna naadu – Manasu pulakinche
Pulakinche pulakinche
Nee sari neevele – Nee sari neevele
Evvaru saati raaru ee jagathilo
Nee sari neevele