Telugu Lyrics
నన్ను ఆదరించు నా యేసయ్యా
నీ సెలువ నీ సెలువ
నన్ను ఆదరించు నా యేసయ్యా
నా యెడల నీ కృప
ఎంత గొప్పదో
నా యెడల నీ దయ
ఎంత గొప్పదో
నీ సెలువ నీ సెలువ
నన్ను ఆదరించు నా యేసయ్యా
నీ సెలువ నీ సెలువ
నన్ను ఆదరించు నా యేసయ్యా
నా బ్రతుకంతా నీవే
నా బ్రతుకంతా నీవే
నీ చిత్తానుసారంగా
నడిపించు నా యేసయ్యా
నీ సెలువ నీ సెలువ
నన్ను ఆదరించు నా యేసయ్యా
నీ సెలువ నీ సెలువ
నన్ను ఆదరించు నా యేసయ్యా
నా పాపములన్నిటిని
క్షమించిన దేవా
నా బలహీనతలలో
బలపరిచే దేవా
నీ సెలువ నీ సెలువ
నన్ను ఆదరించు నా యేసయ్యా
నీ సెలువ నీ సెలువ
నన్ను ఆదరించు నా యేసయ్యా
English Lyrics / Transliteration
Nannu aadharinchu naa Yesayya
Nee seluva nee seluva
Nannu aadharinchu naa Yesayya
Naa yedala nee krupa
Entha goppado
Naa yedala nee daya
Entha goppado
Nee seluva nee seluva
Nannu aadharinchu naa Yesayya
Nee seluva nee seluva
Nannu aadharinchu naa Yesayya
Naa brathukantha neeve
Naa brathukantha neeve
Nee chithaanusaarangaa
Nadipinchu naa Yesayya
Nee seluva nee seluva
Nannu aadharinchu naa Yesayya
Nee seluva nee seluva
Nannu aadharinchu naa Yesayya
Naa paapamulannitiini
Kshaminchina Deva
Naa balaheenathalalo
Balapariche Deva
Nee seluva nee seluva
Nannu aadharinchu naa Yesayya
Nee seluva nee seluva
Nannu aadharinchu naa Yesayya