Telugu Lyrics
నీ సేలాదిగి.. అరె నీ సేలాదిగి
నీ సెల్వధిగి.. అరె నీ సెల్వధిగి
నీ సేలాదిగి.. అరె నీ సేలాదిగి
నన్నే నే ముడిగి
మన్నే నే మరిగి
మణి లాగు మారి
మాయలు చేసెనులే
నీ సెల్వధిగి.. అరె నీ సెల్వధిగి
నీ సేలాదిగి.. అరె నీ సేలాదిగి
మబ్బుల్లో చందమామ
మరిచిపోతే బాగనే
కళ్ళల్లో నీ రూపం
కాగేస్తే ఆగనే
మబ్బుల్లో చందమామ
మరిచిపోతే బాగనే
కళ్ళల్లో నీ రూపం
కాగేస్తే ఆగనే
తనివి తీరదుగా..
గణగణ మనసుగా..
ప్రతి క్షణము నీతోనే
నడచిపోదుగా
నీ సెల్వధిగి.. అరె నీ సెల్వధిగి
నీ సేలాదిగి.. అరె నీ సేలాదిగి
పూచే పూలల్లో
పున్నమి వేళల్లో
ఊరే గుండెలలో
ఉరకెత్తె లోలో
నీ ప్రేమ నే చేర
ఏది దారులూ
పూచే పూలల్లో
పున్నమి వేళల్లో
ఊరే గుండెలలో
ఉరకెత్తె లోలో
నీ ప్రేమ నే చేర
ఏది దారులూ
నీ సెల్వధిగి.. అరె నీ సెల్వధిగి
నీ సేలాదిగి.. అరె నీ సేలాదిగి
నన్నే నే ముడిగి
మన్నే నే మరిగి
మణి లాగు మారి
మాయలు చేసెనులే
నీ సెల్వధిగి.. అరె నీ సెల్వధిగి
నీ సేలాదిగి.. అరె నీ సేలాదిగి
English Lyrics / Transliteration
Nee selaadigi.. Are nee selaadigi
Nee selvadhigi.. Are nee selvadhigi
Nee selaadigi.. Are nee selaadigi
Nanne ne mudigi
Manne ne marigi
Mani laagu maari
Maayalu chesenule
Nee selvadhigi.. Are nee selvadhigi
Nee selaadigi.. Are nee selaadigi
Mabbullo chandamaama
Marichipothe baagane
Kallallo nee roopam
Kaagesthe aagane
Mabbullo chandamaama
Marichipothe baagane
Kallallo nee roopam
Kaagesthe aagane
Tanivi theeradhugaa..
Gana gana manasugaa..
Prathi kshanamu neethone
Nadachipodugaa
Nee selvadhigi.. Are nee selvadhigi
Nee selaadigi.. Are nee selaadigi
Poochay poolallo
Punnami velallo
Oore gundelalo
Urakette loloo
Nee prema ne chera
Edi daaruloo
Poochay poolallo
Punnami velallo
Oore gundelalo
Urakette loloo
Nee prema ne chera
Edi daaruloo
Nee selvadhigi.. Are nee selvadhigi
Nee selaadigi.. Are nee selaadigi
Nanne ne mudigi
Manne ne marigi
Mani laagu maari
Maayalu chesenule
Nee selvadhigi.. Are nee selvadhigi
Nee selaadigi.. Are nee selaadigi