Telugu Lyrics
నా గుండెలో ప్రతిధ్వనించే
నీ స్వరము నీ స్వరము
నా గుండెలో ప్రతిధ్వనించే
నీ స్వరము
ఆ దైవము ఆ దైవము
నన్ను చేరగా మార్గం చూపించె
ఆ దైవము ఆ దైవము
నన్ను చేరగా మార్గం చూపించె
ఆ దైవము
నా ఊపిరి ఆ దైవానికే
నా హృదయము ఆ దైవానికే
నా ఊపిరి ఆ దైవానికే
నా హృదయము ఆ దైవానికే
నీ స్వరము నీ స్వరము
నా గుండెలో ప్రతిధ్వనించే
నీ స్వరము
నేను నీకు చెందినదానను
నీవే నాకు చెందినవాడవు
నేను నీకు చెందినదానను
నీవే నాకు చెందినవాడవు
నీ సేవలో
నీ సేవలో
నీ స్వరము నీ స్వరము
నా గుండెలో ప్రతిధ్వనించే
నీ స్వరము
నా పయనము ఆ దైవానికే
నా గమ్యము ఆ దైవానికే
నా పయనము ఆ దైవానికే
నా గమ్యము ఆ దైవానికే
నీ స్వరము నీ స్వరము
నా గుండెలో ప్రతిధ్వనించే
నీ స్వరము
English Lyrics / Transliteration
Naa gundelo prathidhwvaninche
Nee swaramu nee swaramu
Naa gundelo prathidhwvaninche
Nee swaramu
Aa daivamu aa daivamu
Nannu cheragaa maargam choopinchen
Aa daivamu aa daivamu
Nannu cheragaa maargam choopinchen
Aa daivamu
Naa oopiri aa daivanike
Naa hrudayamu aa daivanike
Naa oopiri aa daivanike
Naa hrudayamu aa daivanike
Nee swaramu nee swaramu
Naa gundelo prathidhwvaninche
Nee swaramu
Nenu neeku chendinadaananu
Neeve naaku chendinavaadavu
Nenu neeku chendinadaananu
Neeve naaku chendinavaadavu
Nee sev lo
Nee sev lo
Nee swaramu nee swaramu
Naa gundelo prathidhwvaninche
Nee swaramu
Naa payanamu aa daivanike
Naa gamyamu aa daivanike
Naa payanamu aa daivanike
Naa gamyamu aa daivanike
Nee swaramu nee swaramu
Naa gundelo prathidhwvaninche
Nee swaramu