Telugu Lyrics
నిజమేదో మాయం
క్షణమంత మాయం
ఒక తీరం లేదు
ఒక గమ్యం లేదు
పయనం ఎన్నడు
అందాల ఆకాశం
అందరిలో నరకం
ఎందుకో ఈ పాపం
అందాల ఆకాశం
అందరిలో నరకం
ఎందుకో ఈ పాపం
నీ తలపే మాయం
నిజమేదో మాయం
క్షణమంత మాయం
ఎగిరే పక్షులెన్నో
ఎటో పోతున్నాయే
తన గురించే వేచే
తన గూటి దారి
తెలియని పక్షులకు
ఎటో పోతాయే
తన ఆశలన్నీ
కరిగిపోయే
నీ తలపే మాయం
నిజమేదో మాయం
క్షణమంత మాయం
ఒక తీరం లేదు
ఒక గమ్యం లేదు
పయనం ఎన్నడు
వెన్నెల రాత్రిలో
పున్నమి చందురుడు
తన కాంతిని నింపి
లోకము నిద్రించే
లోకము నిద్రించే
కాలం ఆగదు కదా
కలలే కూడ కరిగి
లోకం మారదాయే
నీ తలపే మాయం
నిజమేదో మాయం
క్షణమంత మాయం
ఒక తీరం లేదు
ఒక గమ్యం లేదు
పయనం ఎన్నడు
అందాల ఆకాశం
అందరిలో నరకం
ఎందుకో ఈ పాపం
అందాల ఆకాశం
అందరిలో నరకం
ఎందుకో ఈ పాపం
English Lyrics / Transliteration
Nijamedo maayam
Kshanamanta maayam
Oka theeram ledu
Oka gamyam ledu
Payanam ennadu
Andala aakaasham
Andarilo narakam
Enduko ee paapam
Andala aakaasham
Andarilo narakam
Enduko ee paapam
Nee thalape maayam
Nijamedo maayam
Kshanamanta maayam
Egire pakshulEnno
EtO pOtunnAyE
Thana gurinchE vEchE
Thana gooTi daari
Teliyani pakshulaku
EtO pOtAyE
Thana aashalanni
KarigipOyE
Nee thalape maayam
Nijamedo maayam
Kshanamanta maayam
Oka theeram ledu
Oka gamyam ledu
Payanam ennadu
Vennela raathrilO
Punnami chanduruDu
Thana kaanthini nimpi
Lokamu nidrinche
Lokamu nidrinche
Kaalam aagadu kadhaa
KalalE kooDa karigi
Lokam maaradaayE
Nee thalape maayam
Nijamedo maayam
Kshanamanta maayam
Oka theeram ledu
Oka gamyam ledu
Payanam ennadu
Andala aakaasham
Andarilo narakam
Enduko ee paapam
Andala aakaasham
Andarilo narakam
Enduko ee paapam