Telugu Lyrics
నాకిక లోకాన
నీ తోడు వద్దాన్న నీ తోడు వద్దాన్న
నాకిక లోకాన
ఈ రేయి సాక్షిగా ఈ లోకం సాక్షిగా
నా హృదయం పగిలేలా
నీ తోడు వద్దాన్న నీ తోడు వద్దాన్న
నాకిక లోకాన
వెన్నెల రాలేదా నా కంట
మబ్బులు కమ్మేసా
చెలిమికి చింతేనా
కన్నీటి తోడొచ్చా
ప్రియుడెందు పోయెనో
నా జీవం పోయెనో
మదిలో మాయెనో
నేనెవరినెన్నడు
నీ తోడు వద్దాన్న నీ తోడు వద్దాన్న
నాకిక లోకాన
గాలినే రాసినా
రాసిన ప్రేమా
చిరుగాలులే తెచ్చె
శిరసుపై భారమా
కలలే కరిగేనా
మెలగల సరిగేనా
శిలలే కరిగేనా
కరుణించ దైవమా
నీ తోడు వద్దాన్న నీ తోడు వద్దాన్న
నాకిక లోకాన
ఈ రేయి సాక్షిగా ఈ లోకం సాక్షిగా
నా హృదయం పగిలేలా
నీ తోడు వద్దాన్న నీ తోడు వద్దాన్న
నాకిక లోకాన
English Lyrics / Transliteration
Naakika lokana
Nee thodu vaddanna nee thodu vaddanna
Naakika lokana
Ee reyi saakshigaa ee lokam saakshigaa
Naa hrudayam pagilelaa
Nee thodu vaddanna nee thodu vaddanna
Naakika lokana
Vennela raaledaa naa kanta
Mabbulu kammesaa
Chelimiki chinthenaa
Kanneeti thodochhaa
Priyu dhendu poyeno
Naa jeevam poyeno
Madilo maayeno
Nenevarinenna du
Nee thodu vaddanna nee thodu vaddanna
Naakika lokana
Gaaline raasinaa
Raasina prema
Chirugaalule thechhe
Shirasupai bhaaramah
Kalale karigenaa
Melagala sarigenaa
Shilale karigenaa
Karuninchha daivamaa
Nee thodu vaddanna nee thodu vaddanna
Naakika lokana
Ee reyi saakshigaa ee lokam saakshigaa
Naa hrudayam pagilelaa
Nee thodu vaddanna nee thodu vaddanna
Naakika lokana