Telugu Lyrics
నా పయనం నీతోనే
లోకమే మరిచీ
నీలోకం చేరీ
పరుగు పరుగు
నీతోనే నీతోనే
నీతోనే నీతోనే
నా పయనం నీతోనే
లోకమే మరిచీ
నీలోకం చేరీ
పరుగు పరుగు
నీతోనే నీతోనే
కనులలో కలలూ
మనసులో మమతలూ
నీవుంటే చాలు
నా జన్మ ధన్యం
మనసులు కలసీ
ఒకటయ్యే వేళ
తనువులు కలసీ
ఒకటయ్యే వేళ
నెలలేళ్లుగ మారీ
క్షణమే యుగముగ మారీ
నీతోనే నీతోనే
నా పయనం నీతోనే
నీతోనే నీతోనే
నా పయనం నీతోనే
లోకమే మరిచీ
నీలోకం చేరీ
పరుగు పరుగు
నీతోనే నీతోనే
ఏ తీరమో
ఏ తీరమో
ఈ పయనం
అనురాగ తరంగమాయె
ఈ హృదయ యానములో
నీవే నా దీపమాయె
నీ నవ్వుల సవ్వడి
నా గుండెల్లో మ్రోగె
నీ చూపుల స్పర్శతో
నా మదిలో
శృతి చేరె
నీతోనే నీతోనే
నా పయనం నీతోనే
లోకమే మరిచీ
నీలోకం చేరీ
పరుగు పరుగు
నీతోనే నీతోనే
నీతోనే నీతోనే
నా పయనం నీతోనే
లోకమే మరిచీ
నీలోకం చేరీ
పరుగు పరుగు
నీతోనే నీతోనే
నీతోనే నీతోనే
నా పయనం నీతోనే
లోకమే మరిచీ
నీలోకం చేరీ
పరుగు పరుగు
నీతోనే నీతోనే
English Lyrics / Transliteration
Naa payanam neethone
Lokame marichi
Neelokam cheri
Parugu parugu
Neethone neethone
Neethone neethone
Naa payanam neethone
Lokame marichi
Neelokam cheri
Parugu parugu
Neethone neethone
Kanulalo kalaloo
Manasulo mamataloo
Nivunte chaalu
Naa janma dhanyam
Manasulu kalasi
Okatayye vela
Tanuvulu kalasi
Okatayye vela
Nelelluga maari
Kshaname yugamuga maari
Neethone neethone
Naa payanam neethone
Neethone neethone
Naa payanam neethone
Lokame marichi
Neelokam cheri
Parugu parugu
Neethone neethone
E theeramo
E theeramo
Ee payanam
Anuraga tarangamayye
Ee hrudaya yaanamulo
Neeve naa deepamayye
Nee navvula savvadi
Naa gundello mroge
Nee choopula sparshatho
Naa madilo
Shruthi chere
Neethone neethone
Naa payanam neethone
Lokame marichi
Neelokam cheri
Parugu parugu
Neethone neethone
Neethone neethone
Naa payanam neethone
Lokame marichi
Neelokam cheri
Parugu parugu
Neethone neethone
Neethone neethone
Naa payanam neethone
Lokame marichi
Neelokam cheri
Parugu parugu
Neethone neethone