Telugu Lyrics
నీ పాటల సరిగమల మధుర స్వనము
నీ వాక్యమున నా జీవన గీతిక
నీ పాటల సరిగమల మధుర స్వనము
నీ చూపున పులకింతల
నీ నవ్వున చిరునవ్వుల
నీ చూపున పులకింతల
నీ నవ్వున చిరునవ్వుల
ప్రతి క్షణము నిండిన నాలో
నీ వాక్యమున నా జీవన గీతిక
నీ పాటల సరిగమల మధుర స్వనము
నీ వాక్యమున నా జీవన గీతిక
నీ పాటల సరిగమల మధుర స్వనము
నీ రాక తోనే
సంతోష గీతం
నీ పలుకులతో
పులకింత నాలో
నీ రాక తోనే
సంతోష గీతం
నీ పలుకులతో
పులకింత నాలో
నీ స్పర్శ సోకె
పులకించె నా దేహం
నీ తలపు లోనే
మునిగె నా ప్రాణం
నీ వాక్యమున నా జీవన గీతిక
నీ పాటల సరిగమల మధుర స్వనము
నీ వాక్యమున నా జీవన గీతిక
నీ పాటల సరిగమల మధుర స్వనము
నీ చూపున పులకింతల
నీ నవ్వున చిరునవ్వుల
నీ చూపున పులకింతల
నీ నవ్వున చిరునవ్వుల
ప్రతి క్షణము నిండిన నాలో
నీ వాక్యమున నా జీవన గీతిక
నీ పాటల సరిగమల మధుర స్వనము
నీ వాక్యమున నా జీవన గీతిక
నీ పాటల సరిగమల మధుర స్వనము
English Lyrics / Transliteration
Nee paatala sarigamala madhura swanamu
Nee vakyamuna naa jeevana geethika
Nee paatala sarigamala madhura swanamu
Nee choopuna pulakinthala
Nee navvuna chirunavvula
Nee choopuna pulakinthala
Nee navvuna chirunavvula
Prathi kshanamu nindina naalo
Nee vakyamuna naa jeevana geethika
Nee paatala sarigamala madhura swanamu
Nee vakyamuna naa jeevana geethika
Nee paatala sarigamala madhura swanamu
Nee raaka thone
Santhosha geetham
Nee palukulatho
Pulakintha naalo
Nee raaka thone
Santhosha geetham
Nee palukulatho
Pulakintha naalo
Nee sparsha soke
Pulakinche naa deham
Nee talapu lone
Munige naa praanam
Nee vakyamuna naa jeevana geethika
Nee paatala sarigamala madhura swanamu
Nee vakyamuna naa jeevana geethika
Nee paatala sarigamala madhura swanamu
Nee choopuna pulakinthala
Nee navvuna chirunavvula
Nee choopuna pulakinthala
Nee navvuna chirunavvula
Prathi kshanamu nindina naalo
Nee vakyamuna naa jeevana geethika
Nee paatala sarigamala madhura swanamu
Nee vakyamuna naa jeevana geethika
Nee paatala sarigamala madhura swanamu