Telugu Lyrics
అంతరంగమంతా
శృతి కలిపే రాగం
నీ వెలని నేను
అంతరంగమంతా
శృతి కలిపే రాగం
ప్రతి అణువూ నీ కొరకు
స్పందింపచేసి
హృదయ నిధిలోన
ముద్రవేసి
ప్రతి అణువూ నీ కొరకు
స్పందింపచేసి
హృదయ నిధిలోన
ముద్రవేసి
నీ వెలని నేను
అంతరంగమంతా
శృతి కలిపే రాగం
నీ వెలని నేను
అంతరంగమంతా
శృతి కలిపే రాగం
తనువంత మనసంత
నీతోనే పయనించు
కనుగొనుట నీ చిరునవ్వు
తనతోనే
మనసంతా తనతోనే
మనసంతా తనతోనే
తనవంత మనసంత
నీతోనే పయనించు
కనుగొనుట నీ చిరునవ్వు
తనతోనే
నీ వెలని నేను
అంతరంగమంతా
శృతి కలిపే రాగం
కథలెన్నో చెప్పిన
ఏదీ నీకివ్వదు
అతని పెదవుల
అమృతము
మాటలెన్నో పలికినా
ఏదీ నీకివ్వదు
అతని కనుల
వెలుగు
మాటలన్నీ నీవే
హృదయాలన్నీ నీవే
ఆశలన్నీ నీవే
బ్రతుకే నీవే
నీ వెలని నేను
అంతరంగమంతా
శృతి కలిపే రాగం
నీ వెలని నేను
అంతరంగమంతా
శృతి కలిపే రాగం
ప్రతి అణువూ నీ కొరకు
స్పందింపచేసి
హృదయ నిధిలోన
ముద్రవేసి
ప్రతి అణువూ నీ కొరకు
స్పందింపచేసి
హృదయ నిధిలోన
ముద్రవేసి
English Lyrics / Transliteration
Antarangamantaa
Shruthi kalipE raagam
Nee velani nenu
Antarangamantaa
Shruthi kalipE raagam
Prathi anuvU nee koraku
SpandimpachEsi
Hrudaya nidhilona
MudravEsi
Prathi anuvU nee koraku
SpandimpachEsi
Hrudaya nidhilona
MudravEsi
Nee velani nenu
Antarangamantaa
Shruthi kalipE raagam
Nee velani nenu
Antarangamantaa
Shruthi kalipE raagam
Thanuvanta manasanthaa
NeethonE payaninchu
Kanugonuta nee chirunavvu
Than TonE
Manasanthaa than TonE
Manasanthaa than TonE
Thanavanta manasanthaa
NeethonE payaninchu
Kanugonuta nee chirunavvu
Than TonE
Nee velani nenu
Antarangamantaa
Shruthi kalipE raagam
Kathalenno cheppinaa
EdI neekkivvadu
Athani pedavula
Amruthamu
MaatalEnno palikinA
EdI neekkivvadu
Athani kanula
Velugu
Maatalanni neeve
Hrudayalanni neeve
Aashalanni neeve
BrathukE neeve
Nee velani nenu
Antarangamantaa
Shruthi kalipE raagam
Nee velani nenu
Antarangamantaa
Shruthi kalipE raagam
Prathi anuvU nee koraku
SpandimpachEsi
Hrudaya nidhilona
MudravEsi
Prathi anuvU nee koraku
SpandimpachEsi
Hrudaya nidhilona
MudravEsi