Telugu Lyrics
నను తాకెనె నీ చూపు తనే
నేల పైన నిలిచి యుండలేనే
నయగారముగా తేలుచు పోనా
నీ వెంటెనె నీ వెంటెనె
నను తాకెనె నీ చూపు తనే
నేల పైన నిలిచి యుండలేనే
నయగారముగా తేలుచు పోనా
హేయ్…
నన్ను గిలిగింత పెడుతున్నావే
రగిలిపోతున్నానే
నాతొనే కబుర్లు చెపుతున్నావే
తొలగిపోలేనే
నీ వెంటెనె నీ వెంటెనె
నను తాకెనె నీ చూపు తనే
నేల పైన నిలిచి యుండలేనే
నయగారముగా తేలుచు పోనా
వెన్నెలలొ నిన్ను చూడగానే
మత్తులో ఉన్నానే
హృదయపు లోతుల్లో దాచుకొనగా
ఉప్పొంగి పోనా
కళ్ళలో మెరుపులు నీవే
నవ్వులలో కలలు నీవే
ఏ వైపున చూసినా నువ్వే
నీ వెంట వెళ్ళనా
నీ వెంటెనె నీ వెంటెనె
నను తాకెనె నీ చూపు తనే
నేల పైన నిలిచి యుండలేనే
నయగారముగా తేలుచు పోనా
హేయ్…
నన్ను గిలిగింత పెడుతున్నావే
రగిలిపోతున్నానే
నాతొనే కబుర్లు చెపుతున్నావే
తొలగిపోలేనే
నీ వెంటెనె నీ వెంటెనె
నను తాకెనె నీ చూపు తనే
నేల పైన నిలిచి యుండలేనే
నయగారముగా తేలుచు పోనా
English Lyrics / Transliteration
Nanu thaakene nee choopu thane
Nela paina nilichi yundalene
Nayagaaramugaa theluchu ponaa
Nee ventene nee ventene
Nanu thaakene nee choopu thane
Nela paina nilichi yundalene
Nayagaaramugaa theluchu ponaa
Hey…
Nannu giligintha peduthunave
Ragilipothunnaane
Naathone kaburlu cheputhunave
Tholagipolene
Nee ventene nee ventene
Nanu thaakene nee choopu thane
Nela paina nilichi yundalene
Nayagaaramugaa theluchu ponaa
Vennelalo ninnu choodagaane
Maththulo unnaane
Hrudayapu lothullo daachukonagaa
Uppongi ponaa
Kallalo merupulu neeve
Navvulalo kalalu neeve
Ye vaipuna choosinaa nuvve
Nee venta vellanaa
Nee ventene nee ventene
Nanu thaakene nee choopu thane
Nela paina nilichi yundalene
Nayagaaramugaa theluchu ponaa
Hey…
Nannu giligintha peduthunave
Ragilipothunnaane
Naathone kaburlu cheputhunave
Tholagipolene
Nee ventene nee ventene
Nanu thaakene nee choopu thane
Nela paina nilichi yundalene
Nayagaaramugaa theluchu ponaa