Telugu Lyrics
నే నెవరానో నీవు
నీ వెవరావో ఓ చెలియా
నే నెవరానో నీవు
ఎన్నడూ చూడని రూపు
ఎన్నడూ వినని మాట
ఎన్నడూ చూడని రూపు
ఎన్నడూ వినని మాట
నన్ను కదిలించెను గా
నీ వెవరావో ఓ చెలియా
నే నెవరానో నీవు
తొలి చూపుల చెలిమితో
తొలి పలుకుల మైత్రి తో
తొలి చూపుల చెలిమితో
తొలి పలుకుల మైత్రి తో
మనసులు కలిసెనుగా
కళలెన్నో నేర్చెనుగా
మనసులు కలిసెనుగా
కళలెన్నో నేర్చెనుగా
నీ వెవరావో ఓ చెలియా
నే నెవరానో నీవు
రమ్యమగు ఈ సుమ లత
రసయుక్తమగు మధుర గీత
రమ్యమగు ఈ సుమ లత
రసయుక్తమగు మధుర గీత
పరిచయమైనది నేడు
పారవశించినది నేడు
పరిచయమైనది నేడు
పారవశించినది నేడు
నీ వెవరావో ఓ చెలియా
నే నెవరానో నీవు
English Lyrics / Transliteration
Nee nevvaravo nee vu
Nee vevvaravo O cheliyaa
Nee nevvaravo nee vu
Ennadloo choodani roopu
Ennadloo vinani maata
Ennadloo choodani roopu
Ennadloo vinani maata
Nannu kadilinchenu gaa
Nee vevvaravo O cheliyaa
Nee nevvaravo nee vu
Tholi choopula chelimitho
Tholi palukula maitri tho
Tholi choopula chelimitho
Tholi palukula maitri tho
Manasulu kalisenu gaa
Kalalenno nerchenu gaa
Manasulu kalisenu gaa
Kalalenno nerchenu gaa
Nee vevvaravo O cheliyaa
Nee nevvaravo nee vu
Ramyamagu ee suma latha
Rasayuktamagu madhura geetha
Ramyamagu ee suma latha
Rasayuktamagu madhura geetha
Parichayamainadi nedu
Paaravashinchinadi nedu
Parichayamainadi nedu
Paaravashinchinadi nedu
Nee vevvaravo O cheliyaa
Nee nevvaravo nee vu