Telugu Lyrics
నీడయా రాడయ్యా
నేలకొరిగి లేవగ లేడయ్యా
నాకింకా తీరదయ్యా
నీడయా రాడయ్యా నా బ్రతుకు
నీడయా రాడయ్యా
అతివ యని బ్రతుకాయె
అందముగ సాగెనొకో
అంతరంగము తొలకెనె
అదిగో వేషము మారెనె
ఆశలన్నీ అడియాయె
అయ్యో నా బ్రతుకింక
ఏమి సేయుదునే
నీడయా రాడయ్యా నా బ్రతుకు
నీడయా రాడయ్యా
పడతిని గాంచిన దినము
పదిలముగ నున్న దినము
పొంగి పొరలెడి యానంద
ముప్పది మూడే యేండ్లు
అంతమాయె నాసుఖము
అదిగో వలపే ఇక మిగిలె
వలపందుకే నే
నీడయా రాడయ్యా నా బ్రతుకు
నీడయా రాడయ్యా
నేలకొరిగి లేవగ లేడయ్యా
నాకింకా తీరదయ్యా
నీడయా రాడయ్యా నా బ్రతుకు
నీడయా రాడయ్యా
English Lyrics / Transliteration
Needaya Raadaya
Nelakorigi Levaga Ladaiah
Naakinka Teeradaiyah
Needaya Raadaya Naa Brathuku
Needaya Raadaya
Athiva Yani Brathukaaye
Andamuga Saagenoko
Antharangamu Tolakene
Adigo Veshamu Maarene
Aashalanni Adiyaaye
Ayyo Naa Brathukinka
Emi Seyudune
Needaya Raadaya Naa Brathuku
Needaya Raadaya
Padathini Ganchina Dinamu
Padilamuga Nunna Dinamu
Pongi Poraledi Yananda
Muppathi Mude Yendlu
Anthamaaye Naa Sukhamu
Adigo Valape Ika Migile
Valapanduke Ne
Needaya Raadaya Naa Brathuku
Needaya Raadaya
Nelakorigi Levaga Ladaiah
Naakinka Teeradaiyah
Needaya Raadaya Naa Brathuku
Needaya Raadaya