Telugu Lyrics
నా తోడే! సుమా! నా యేసయ్య
అలుపైన తరుణమున ఆదరణ నీవే
అలసిన వేళలయందు ఆశ్రయము నీవే
నీడే! సుమా! నూతన యేసయ్య
నా తోడే! సుమా! నా యేసయ్య
లోకమున ఒంటరిగా నడుచుచున్నపుడు
నాయకుడవై నన్ను నడిపించు నీవే
తోడుగా రాకున్నా తొలగెడి బంధువుల
తోడై యుండు నా నేస్తము నీవే
ఎడతెగని కష్టములు ఎదురైన వేళ
ఏ దిక్కన్న తెలియని వేళన
ఎంతగా నేను వాడి కృంగిపోయినా
ఎల్లప్పుడూ నన్ను ఎత్తిన నీవే
కన్నవారలు కాదని కారించినపుడు
కన్నీళ్లను తుడుచు నా యేసయ్య
అనురాగమన్నది అలరించె నాకొరకు
అంతరంగములో వెలుగు నీవే
నీడే! సుమా! నూతన యేసయ్య
నా తోడే! సుమా! నా యేసయ్య
అలుపైన తరుణమున ఆదరణ నీవే
అలసిన వేళలయందు ఆశ్రయము నీవే
నీడే! సుమా! నూతన యేసయ్య
నా తోడే! సుమా! నా యేసయ్య
English Lyrics / Transliteration
Naa Thodhey! Sumaa! Naa Yesayya
Alupaina tharunamuna aadharana neeve
Alasina velalayandu aashrayamu neeve
Needey! Sumaa! Noothana Yesayya
Naa Thodhey! Sumaa! Naa Yesayya
Lokamuna ontariga naduchuchunnappudu
Naayakudavai nannu nadipinchu neeve
Thodugaa raakunnaa tholagedi bandhuvula
Thodai yundu naa nesthamu neeve
Edhathegani kashtamulu eduraina vela
E dhikkanna teliyani velana
Enthagaa nenu vaadi krungipoyinaa
Ellappudoo nannu ethhina neeve
Kannavaaralu kaadani kaarinchinappudu
Kanneellanu thuduchu naa Yesayya
Anuraagamannadhi alarinchay naakoraku
Antharangamulo velugu neeve
Needey! Sumaa! Noothana Yesayya
Naa Thodhey! Sumaa! Naa Yesayya
Alupaina tharunamuna aadharana neeve
Alasina velalayandu aashrayamu neeve
Needey! Sumaa! Noothana Yesayya
Naa Thodhey! Sumaa! Naa Yesayya