Telugu Lyrics
నీ రాక యెదురుచూచుచు
నీధాయ రాధారమ
నీ రాక యెదురుచూచుచు
అడవిలోనో మదువనమున
ఏకాంతమున
కలియుట ఎపుడో
నీధాయ రాధారమ
నీ రాక యెదురుచూచుచు
నీధాయ రాధారమ
నీ రాక యెదురుచూచుచు
చందన తరువుల చాటున
పారిజాతముల సందున
మల్లియల వాసన
మరలుచున్నది
నీవొకసారి
వచ్చెదనన్న
యెదురుచూడ
నేనింక
ఎపుడూ
నీధాయ రాధారమ
నీ రాక యెదురుచూచుచు
రమణి యనెడి
పదమునకు
నగుబాటు
కలిగినది
వగల
చేయగల
నెలత
నేను
గల
గొడవ
చెప్ప
నెవరు
నీధాయ రాధారమ
నీ రాక యెదురుచూచుచు
అడవిలోనో మదువనమున
ఏకాంతమున
కలియుట ఎపుడో
నీధాయ రాధారమ
నీ రాక యెదురుచూచుచు
English Lyrics / Transliteration
Nee raaka eduruchuchuchu
Needhaya Raadha Rama
Nee raaka eduruchuchuchu
Adavilono maduvanamuna
Ekantamuna
Kaliyuta epudo
Needhaya Raadha Rama
Nee raaka eduruchuchuchu
Needhaya Raadha Rama
Nee raaka eduruchuchuchu
Chandana taruvula chaatuna
Parijatamula sanduna
Malliyala vaasana
Maraluchunnadi
Neevokasaari
Vachchedananna
Eduruchooda
Neninka
Epudoo
Needhaya Raadha Rama
Nee raaka eduruchuchuchu
Ramani yanedi
Padamunaku
Nagubaatu
Kaliginadi
Vagala
Cheyagala
Nelata
Nenu
Gala
Godava
Cheppa
Nevaru
Needhaya Raadha Rama
Nee raaka eduruchuchuchu
Adavilono maduvanamuna
Ekantamuna
Kaliyuta epudo
Needhaya Raadha Rama
Nee raaka eduruchuchuchu