Telugu Lyrics
దేవుని మహిమ దేవుని మహిమ
నీధు మహిమ నీధు మహిమ
దేవుని మహిమ దేవుని మహిమ
పలికింది మాటై పసిపాపగా
వచ్చింది లోకై వెలుగుగా
సృష్టిని నడిపే సత్య స్వరూపా
నీకే వందనం, నీకే వందనం
నీధు మహిమ నీధు మహిమ
దేవుని మహిమ దేవుని మహిమ
నీధు మహిమ నీధు మహిమ
దేవుని మహిమ దేవుని మహిమ
రక్షించే దైవం, నిత్య జీవం
మా ఊపిరి నీవే, మా ఆశ్రయం
నీ నామంలోనే సమస్తము
నీకే వందనం, నీకే వందనం
నీధు మహిమ నీధు మహిమ
దేవుని మహిమ దేవుని మహిమ
నీధు మహిమ నీధు మహిమ
దేవుని మహిమ దేవుని మహిమ
నీధు మహిమ నీధు మహిమ
దేవుని మహిమ దేవుని మహిమ
నీధు మహిమ నీధు మహిమ
దేవుని మహిమ దేవుని మహిమ
English Lyrics / Transliteration
Devuni mahima devuni mahima
Needhu mahima needhu mahima
Devuni mahima devuni mahima
Palikindi maatai pasipapaga
Vachindi lokai veluguga
Srushtini nadipe satya swaroopa
Neeke vandanam, neeke vandanam
Needhu mahima needhu mahima
Devuni mahima devuni mahima
Needhu mahima needhu mahima
Devuni mahima devuni mahima
Rakshinche daivam, nitya jeevam
Maa oopiri neeve, maa ashrayam
Nee naamamlone samastamu
Neeke vandanam, neeke vandanam
Needhu mahima needhu mahima
Devuni mahima devuni mahima
Needhu mahima needhu mahima
Devuni mahima devuni mahima
Needhu mahima needhu mahima
Devuni mahima devuni mahima
Needhu mahima needhu mahima
Devuni mahima devuni mahima