Telugu Lyrics
అందరికీ శుభదాయకము
ఓంకార రూపము శ్రీవేంకటరమణుని
అందరికీ అభయప్రదము
స్వామియే శరణం అయ్యప్ప
నారాయణ తేరనారాయణ
నారాయణ తేరనారాయణ
శంకర తేరనారాయణ
శంకర తేరనారాయణ
స్వామియే శరణం అయ్యప్ప
జగముల కాపాడే కరుణామయ
నీవే మా పరమ గురువయ్యా
అజ్ఞాన తిమిరముల తొలగించే
జ్ఞానజ్యోతి నీవయ్యా
స్వామియే శరణం అయ్యప్ప
మానవ జన్మము ధన్యమౌటకు
నీ సన్నిధి చాలయ్యా
కష్టములన్నిటిని తీర్చి మా
సుఖసంతోషములనివ్వయ్యా
స్వామియే శరణం అయ్యప్ప
నీదు నామము శ్రీహరి నామము
అందరికీ శుభదాయకము
ఓంకార రూపము శ్రీవేంకటరమణుని
అందరికీ అభయప్రదము
స్వామియే శరణం అయ్యప్ప
నారాయణ తేరనారాయణ
నారాయణ తేరనారాయణ
శంకర తేరనారాయణ
శంకర తేరనారాయణ
స్వామియే శరణం అయ్యప్ప
English Lyrics / Transliteration
Andariki shubhadhayamu
Omkaara roopamu Sri Venkataramanuni
Andariki abhayamu
Swamiye sharanam Ayyappa
Narayana theera Narayana
Narayana theera Narayana
Shankara theera Narayana
Shankara theera Narayana
Swamiye sharanam Ayyappa
Jagamula kaapaade karunamaya
Neeve maa parama guruvayya
Ajnana thimiramula tholaginche
Jnanajyothi neevayya
Swamiye sharanam Ayyappa
Maanava janmamu dhanyamoutaku
Nee sannidhi chaalayya
Kashtamulanitti theerchi maa
Sukhasanthoshamulaniyyayya
Swamiye sharanam Ayyappa
Needu naamamu Srihari naamamu
Andariki shubhadhayamu
Omkaara roopamu Sri Venkataramanuni
Andariki abhayamu
Swamiye sharanam Ayyappa
Narayana theera Narayana
Narayana theera Narayana
Shankara theera Narayana
Shankara theera Narayana
Swamiye sharanam Ayyappa