Telugu Lyrics
నీదు సన్నిధిలో నిత్య శరణాగతిలో
ఆనంద లహరిలో ఆమని హృదయములో
ఆనంద లహరిలో ఆమని హృదయములో
శ్రీకృష్ణ కృష్ణా నీదు నామస్మరణలో
జన్మ ధన్యమాయెనయ్యా
జన్మ ధన్యమాయెనయ్యా
నీదు సన్నిధిలో నిత్య శరణాగతిలో
నీదు సన్నిధిలో నిత్య శరణాగతిలో
అందమైన నీదు రూపము చూసి
ఆత్మతృప్తి పొందుచున్నా
అందమైన నీదు రూపము చూసి
ఆత్మతృప్తి పొందుచున్నా
రాగ ద్వేషములు మాయని బంధాలు
రజని గతించినట్లు మాయమయ్యెనయ్యా
రజని గతించినట్లు మాయమయ్యెనయ్యా
నీదు సన్నిధిలో నిత్య శరణాగతిలో
నీదు సన్నిధిలో నిత్య శరణాగతిలో
కమ్మని నీదు లీలలు విని
కనులు మూసుకుని మైమరచిపోతునా
కమ్మని నీదు లీలలు విని
కనులు మూసుకుని మైమరచిపోతునా
లోకములన్నిటిని నీవే సృష్టించి
లోకములన్నిటిని నీవే సృష్టించి
పాలించుచుంటివయ్యా
పాలించుచుంటివయ్యా
నీదు సన్నిధిలో నిత్య శరణాగతిలో
నీదు సన్నిధిలో నిత్య శరణాగతిలో
ఆనంద లహరిలో ఆమని హృదయములో
ఆనంద లహరిలో ఆమని హృదయములో
శ్రీకృష్ణ కృష్ణా నీదు నామస్మరణలో
జన్మ ధన్యమాయెనయ్యా
జన్మ ధన్యమాయెనయ్యా
నీదు సన్నిధిలో నిత్య శరణాగతిలో
నీదు సన్నిధిలో నిత్య శరణాగతిలో
English Lyrics / Transliteration
Needu sannidhilo nitya sharanagathilo
Ananda laharilo aamani hrudayamulo
Ananda laharilo aamani hrudayamulo
Sreekrishna Krishna needu naamasmaraṇalo
Janma dhanyamayenayya
Janma dhanyamayenayya
Needu sannidhilo nitya sharanagathilo
Needu sannidhilo nitya sharanagathilo
Andamaina needu roopamu chusi
Atmatsrupti pondhuchunna
Andamaina needu roopamu chusi
Atmatsrupti pondhuchunna
Raga dweshamulu maayani bandhalu
Rajani gathinachinatlun mayamayyenayya
Rajani gathinachinatlun mayamayyenayya
Needu sannidhilo nitya sharanagathilo
Needu sannidhilo nitya sharanagathilo
Kammani needu leelalu vini
Kanulu musukuni maimarachipothuna
Kammani needu leelalu vini
Kanulu musukuni maimarachipothuna
Lokamulanniti neeve srushtinchi
Lokamulanniti neeve srushtinchi
Palinchuchuntivayya
Palinchuchuntivayya
Needu sannidhilo nitya sharanagathilo
Needu sannidhilo nitya sharanagathilo
Ananda laharilo aamani hrudayamulo
Ananda laharilo aamani hrudayamulo
Sreekrishna Krishna needu naamasmaraṇalo
Janma dhanyamayenayya
Janma dhanyamayenayya
Needu sannidhilo nitya sharanagathilo
Needu sannidhilo nitya sharanagathilo