Telugu Lyrics
నీగుణ గానము చేయంగ నాకు
జ్ఞానము లేదు ప్రభో శ్రీరామా
జ్ఞానము లేదు ప్రభో శ్రీరామా
రమ్య గుణముల రాముని మఱి
నమ్మిన నా భక్తినే నమ్ముకొంటి
మదిలోన నీ రూపము
మదిలోన నీ నామము
మరవని స్మరణే నాకు
మఱి యేమి అక్కర రామా
జానకీ నాయక
అనాథ రక్షక
ప్రభో పాప హర
నాథుడవు నీవే రామా
English Lyrics / Transliteration
Neeguna gaanamu cheyanga naaku
Gnanamu ledu prabho Sri Rama
Gnanamu ledu prabho Sri Rama
Ramya gunamula Ramunimari
Nammina naa bhakthine nammukonti
Madilona nee roopamu
Madilona nee naamamu
Maravani smarane naaku
Mari emi akkara Rama
Jaanaki Nayaka
Anatha Rakshaka
Prabho Papa Hara
Naathudavu neeve Rama