Telugu Lyrics
నీకేం కావాలి చెప్పు
నీ కళ్ళల్లో కనిపించిన
ఒకటే నువ్వే చెప్పు
నీకేం కావాలి చెప్పు
నీకేం కావాలి చెప్పు
నీ కళ్ళల్లో కనిపించిన
ఒకటే నువ్వే చెప్పు
చెప్పలేనిదేదో
నీలో ఉన్నట్లుంది
చూసేలోపు దూరం
అవుతుంది అదేదో
మనసున దాచుకున్న
మౌనం ఎందుకని
చెప్పలేనిదేదో
నీలోనే ఉంటే
నీకేం కావాలి చెప్పు
నీకేం కావాలి చెప్పు
నీ కళ్ళల్లో కనిపించిన
ఒకటే నువ్వే చెప్పు
నిన్నెలా చూడాలి
నా కన్నులెప్పుడు
నా చెంతనే నువ్వు
ఉండాలి అప్పుడప్పుడు
నీకోసమే ఎదురు
చూస్తుంటాను ప్రతి నిమిషం
నా ప్రాణమే నువ్వే
తెలుసుగా నీకే
నీకోసమే ఎదురు
చూస్తుంటాను ప్రతి నిమిషం
నా ప్రాణమే నువ్వే
తెలుసుగా నీకే
నీకేం కావాలి చెప్పు
నీకేం కావాలి చెప్పు
నీ కళ్ళల్లో కనిపించిన
ఒకటే నువ్వే చెప్పు
ఒకటే నువ్వే చెప్పు
ఒకటే నువ్వే చెప్పు
నీ కళ్ళల్లో కనిపించిన
ఒకటే నువ్వే చెప్పు
English Lyrics / Transliteration
Neekem Kaavaalo Cheppu
Nee Kallallo Kanipinchina
Okate Nuvve Cheppu
Neekem Kaavaalo Cheppu
Neekem Kaavaalo Cheppu
Nee Kallallo Kanipinchina
Okate Nuvve Cheppu
Cheppalenidedho
Neelo Unnatlundi
Chooselopu Dooram
Avuthundi Adhedho
Manasuna Daachukunna
Mounam Endukani
Cheppalenidedho
Neelone Unte
Neekem Kaavaalo Cheppu
Neekem Kaavaalo Cheppu
Nee Kallallo Kanipinchina
Okate Nuvve Cheppu
Ninnela Choodaali
Naa Kannuleppudu
Naa Chentane Nuvvu
Undali Appudappudu
Neekosame Eduru
Choosthuntaanu Prathi Nimisham
Naa Praaname Nuvve
Telusugaa Neeke
Neekosame Eduru
Choosthuntaanu Prathi Nimisham
Naa Praaname Nuvve
Telusugaa Neeke
Neekem Kaavaalo Cheppu
Neekem Kaavaalo Cheppu
Nee Kallallo Kanipinchina
Okate Nuvve Cheppu
Okate Nuvve Cheppu
Okate Nuvve Cheppu
Nee Kallallo Kanipinchina
Okate Nuvve Cheppu